• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాయ్ నాన్న.. ఉందా ఊడిందా...

హాయ్ నాన్న.. ఉందా ఊడిందా ముందే తెలిసిపోతుంది

| ఇక ప్రమోషన్స్ విషయంలో అయితే నాని గ్యాప్ లేకుండా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2023-12-04 17:28 GMT

నేచురల్ స్టార్ నాని నుంచి నెక్స్ట్ రాబోతున్న మూవీ హాయ్ నాన్న. కూతురు సెంటిమెంట్ తో రాబోతున్న ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉండబోతున్నట్లు నాని తెలియజేశాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా ఎట్రాక్ట్ చేస్తుందని కూడా చెబుతున్నారు. ఇక ప్రమోషన్స్ విషయంలో అయితే నాని గ్యాప్ లేకుండా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాడు.

ఇతర సినిమాలతో హీరోయిన్ మృణాల్ ఠాగూర్ బిజీగా ఉన్నప్పటికీ కూడా నాని అయితే అసలు రెస్టు తీసుకోకుండా వీలైనంత వరకు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీడియా లో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన నాని ఇక సోషల్ మీడియాలో కూడా ఫాన్స్ ను ఆకట్టుకునే విధంగా ట్వీట్స్ కూడా చేస్తున్నాడు.

రీసెంట్ గా ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా నాని తనదైన శైలిలో సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షోలు ఉంటాయి అని ముందుగానే ఒక టాక్ అయితే వినిపించింది. నిజానికి నిర్మాతలు కూడా కొన్ని ఏరియాలలో ప్రీమియర్ షోలు వేయాలని అనుకున్నారు. డిసెంబర్ 7న హాయ్ నాన్న అఫీషియల్ గా విడుదల కాబోతోంది.

అంటే డిసెంబర్ 6 నుంచి కొన్ని ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని అనుకున్నారు. అయితే ఇదే విషయంలో ఒక నెటిజన్ నానిని అడగగా ఊహించని సమాధానం వచ్చింది. పేయిడ్ ప్రీమియర్స్ అయితే లేవు కాని డిసెంబర్ 6వ తేదీన AMB లో కొంతమంది ప్రత్యేకమైన గెస్ట్ లకు అలాగే మీడియా మిత్రులకు స్పెషల్ షో ఉంటుంది. ఆ రోజు రాత్రి కళ్ళా సినిమా ఉందా ఊడిందా అనేది తెలిసిపోతుంది. ఉండిపోతుంది ఎప్పటికీ అని నా ఫీలింగ్.. అంటూ నాని తన సమాధానం ఇచ్చాడు.

సినిమా రిజల్ట్ ఏమిటి అనేది ఒకరోజు ముందుగానే తెలిసిపోతుంది అని క్లారిటీ ఇచ్చిన నాని.. అసలు నిరాశపరచదు అని తన కాన్ఫిడెంట్ ను కూడా తెలియజేశాడు. మరి నాని అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుందో చూడాలి. హాయ్ నాన్న సినిమాలో శృతిహాసన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమా కు హేశమ్ అబ్దుల్ మ్యూజిక్ అందించారు.

Paid premiers లేవు
AMB lo 6th evening few shows for select people and media.
6th రాత్రి కళ్ల ఉందా ఊడిందా మీకు తెలిసిపోతుంది.
ఉండిపోతుంది ఎప్పటికీ అని నా feeling :)#AskNani #HiNanna https://t.co/XZnNaxEF3J

— Hi Nani (@NameisNani) December 4, 2023
Tags:    
  • Hinanna 
  • Nani 
  • Mrunalthakur 
  • Souryuv 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS