• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలా గాలెం వేస్తున్న...

అలా గాలెం వేస్తున్న బ్యూటీ..!

| లేటెస్ట్ గా రేడియో సిటీ బిల్డింగ్ లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ సర్ ప్రైజ్ చేసింది. సరదాగా అలా అలా స్టిల్స్ ఇచ్చి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీలీల.

By - Tupaki Desk
Update: 2024-08-09 17:30 GMT

నిన్న మొన్నటిదాకా వరుస సినిమాలతో సందడి చేసిన శ్రీలీల గుంటూరు కారం హిట్ పడినా కూడా అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఐతే చేసిన సినిమాల్లో హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువ ఉండటం వల్ల అమ్మడి కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే అది కూడా ఎప్పుడో ఒప్పేసుకుంది. కొత్తగా అమ్మడికి పెద్దగా ఛాన్సులు రావట్లేదు. కారణం ఏంటన్నది తెలియదు కానీ ధమాకా తో సూపర్ హిట్ కొట్టి అతి తక్కువ టైం లోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీ లీల ఐదారు సినిమాల తర్వాత చూస్తే అమ్మడి పని అయిపోయినట్టే అనిపిస్తుంది.

 

ఉస్తాద్ భగత్ సింగ్ మీదే అమ్మడు ఆశలన్నీ పెట్టుకుని. ఐతే సినిమాల లెక్క ఎలా ఉన్నా ఈమధ్య ఫోటో షూట్స్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తుంది శ్రీలీల. లేటెస్ట్ గా రేడియో సిటీ బిల్డింగ్ లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ సర్ ప్రైజ్ చేసింది. సరదాగా అలా అలా స్టిల్స్ ఇచ్చి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీలీల. బ్లాక్ అండ్ బ్లాక్ కాంబో కళ్లకు గాగుల్స్ కూడా పెట్టి సూపర్ అనిపించేస్తుంది శ్రీ లీల.

 

కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకునేందుకు అమ్మడు ఈమధ్య సోషల్ మీడియా వేదికగా ఫోటో షూట్స్ ని ఎంపిక చేసుకుంది. ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువయ్యే కొద్దీ ట్రెండింగ్ లో ఉంటారు. ఇక కెరీర్ మొదట్లోనే పెద్ద పెద్ద షాకులు తిన్న శ్రీలీల ఇక మీదట కథల విషయంలో చాలా ఫోకస్ గా ఉండాలని చూస్తుంది. కాస్త వెనుకపడితే మరో హీరోయిన్ వచ్చి ఆ ప్లేస్ ఆక్యుపై చేసే పరిస్థితి కనిపిస్తున్న ఇలాంటి టైం లో మరీ లేట్ చేసినా కష్టమని భావిస్తుంది శ్రీ లీల.

 

అందుకే నెక్స్ట్ సినిమా వచ్చే దాకా తన ఫోటో షూట్స్ తో తన రెగ్యులర్ యాక్టివిటీస్ తో అమ్మడు ఫాలోవర్స్ ని అలరిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల మరోసారి రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. ధమాకాతో శ్రీ లీలకు సూపర్ హిట్ ఇచ్చిన మాస్ రాజా అదే వరుసలో అమ్మడికి మరో హిట్ ఇస్తాడేమో చూడాలి. మరో సినిమా వచ్చేదాకా సినిమాల పరంగా కాకుండా ఫోటో షూట్స్, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంది శ్రీ లీల.

Tags:    
  • Sreeleela 
  • Talentedactress 
  • Phototalk 
  • Tollywood 
  • Glamorousbeauty 
  • Stylishlooks 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS