నాగిని ఫోజులతో కసిగా కవ్విస్తున్న ఫరియా అబ్దుల్లా..

ఈ గ్రీన్ కలర్ మినీ స్కర్ట్ లో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే కాకుండా కింద క్యాప్షన్ గా "గురువారం రోజు మీకు కొన్ని నాగిని వైబ్స్ పంపిస్తున్నాను" అంటూ రాసుకొచ్చింది.;

Update: 2025-09-18 10:07 GMT

ఫరియా అబ్దుల్లా.. ఆరడుగుల బుల్లెట్ అంటే హీరోలే గుర్తొస్తారు. కానీ హీరోయిన్ లలోనూ ఆరడుగుల బుల్లెట్ ఉంటారని ఫరియా అబ్దుల్లాని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఫరియా అబ్దుల్లా తన హైట్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది.. ప్రభాస్ లాంటి కటౌట్, హైట్ తో ఉండే ఫరియా అబ్దుల్లా తన రియల్ నేమ్ కంటే ఎక్కువగా చిట్టి అనే పేరుతోనే ఫేమస్ అయింది. అనుదీప్ డైరెక్షన్లో వచ్చిన 'జాతి రత్నాలు' మూవీలో నవీన్ పోలిశెట్టి ఫరియా అబ్దుల్లా లు నటించారు.ఈ సినిమాలో చిట్టి అనే పాత్రతో ఫరియా అబ్దుల్లా చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ బంగార్రాజు మూవీలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.


అంతేకాకుండా మత్తు వదలరా-2 సినిమాతో పాటు ప్రభాస్ నటించిన కల్కి 2898 ADమూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఎద అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా కొబ్బరి చెట్టు చాటున ఉన్న ఫోటోలను షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ ఫోటోలలో చాలా హాట్ గా యూత్ కి చెమటలు పట్టించేలా తన ఎద అందాలను హైలెట్ చేసింది.. గ్రీన్ కలర్ మినీ స్కర్ట్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. కొబ్బరి చెట్టు వెనుక ఉన్న కొన్ని హాట్ ఫొటోస్ ని కూడా షేర్ చేసింది. అందులో ఫరియా అబ్దుల్లా ఎద అందాలతో పాటు థైస్ అందాలు కూడా హైలెట్ గా నిలిచాయి.


ఈ గ్రీన్ కలర్ మినీ స్కర్ట్ లో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే కాకుండా కింద క్యాప్షన్ గా "గురువారం రోజు మీకు కొన్ని నాగిని వైబ్స్ పంపిస్తున్నాను" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారడంతో చిట్టి భలే క్యూట్ గా ఉందే అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ ఫొటోస్ చూసిన ఆమె అభిమానులు..


ఫరియా అబ్దుల్లా గురించి చూసుకుంటే.. హీరోయిన్ కాకపోతే నేను కొరియోగ్రాఫర్ ని అయ్యేదాన్ని అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.అలా తనకి హీరోయిన్ అవ్వడం కంటే కొరియోగ్రాఫర్ అవ్వడం ఇష్టమని,ఒకవేళ లేడీ కొరియోగ్రాఫర్ గా అవకాశం వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి దిగ్గజ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా పలు డాన్స్ షోలకు జడ్జిగా కూడా చేస్తోంది.అలాగే షాప్ ఓపెనింగ్ లు, ఈవెంట్లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక ఫరియా అబ్దుల్లా సినిమాల విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో సుసింథిరన్ దర్శకత్వం వహిస్తున్న వల్లి మయిల్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ, ఫరియా అబ్దుల్లా, సత్యరాజ్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు..

Tags:    

Similar News