• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్రగ్స్ కేసు..క్లారిటీ...

డ్రగ్స్ కేసు..క్లారిటీ ఇచ్చిన హీరో నవదీప్!

| తాజాగా హైదరాబాద్ మాదాపూర్ డగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2023-09-14 16:07 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్​ కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ డగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలుగు నటుడు నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. నవదీప్​కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు సీపీ సీవీ ఆనంద్ చెప్పారని ప్రచారం సాగుతోంది. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వివరాళ్లో వెళితే.. కొన్నేళ్ల క్రితం మాదాపూర్​ డ్రగ్స్ కేసు కలకం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురిని పోలీసు అధికారులతో పాటు ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించారు. అప్పట్లో ఈ విషయంపై పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మరి కొందరు పరారీలు ఉన్నట్లు చెప్పారు.

"చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమంది ఫ్యామీలితో సహా పరారీలు ఉన్నారు. ఫోన్లు స్విచ్ఛాఫ్​లో ఉన్నాయి. మేఘన సినిమా డైరెక్టర్​, ఇంద్రతేజ్​, నవదీప్​, శ్వేతా, కార్తిక్​.. ఇలా పలువురు పరారీలు ఉన్నారు" అని పేర్కొన్నారు.

అయితే ఈ పేర్లలో సోషల్​ మీడియాలో నవదీప్​ పేరు హైలైట్​ అయింది. ఈ పేరు హీరో నవదీప్​ ​​ అని ప్రస్తుతం సోషల్​ మీడియాలో రాగా.. పలు వెబ్​సైట్లు నవదీప్​ పేరును ప్రస్తావిస్తూ కథనాలు కూడా రాసేశాయి.

అయితే తాను పరారీలో ఉన్నట్లు జోరుగా సాగుతున్న ప్రచారంపై నటుడు నవదీప్​ స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్​లోనే ఉన్నానని స్పష్టత ఇచ్చారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంది సంబంధం లేదని పేర్కొన్నారు. ఇకపోతే నవదీప్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిసారిగా 2021లో మోసగాళ్లు చిత్రంలో కనిపించారు. అయితే వెబ్​సిరీస్​లో కనిపిస్తున్నారు. ఈ మధ్యే న్యూస్​ సెన్స్​, మాయా బజార్​ ఫర్ సేల్​ వంటి సిరీస్​లో నటించారు. ప్రస్తుతం ఈగల్, లవ్​ మౌలి అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

Tags:    
  • Tollywoodindustry 
  • Navdeep 
  • Drugscase 
  • Indratej 
  • Shweta 
  • Karthik 
  • Cpcvanand 
  • Hyderabad 
  • Madhapur 
  • Teluguactor 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS