• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లోఫర్ బ్యూటీ...

లోఫర్ బ్యూటీ దర్శకత్వంలో..!

| ఈ మ్యూజిక్ ఆల్బం లేడీ ఓరియంటెడ్‌ కాన్సెప్ట్‌ తో రూపొందింది. కనుక దిశా దర్శకత్వం వహించినట్లుగా తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-08-16 07:15 GMT

మెగా హీరో వరుణ్ తేజ్‌ నటించిన లోఫర్ సినిమా తో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటాని. ఈ అమ్మడు తెలుగు లో లోఫర్ తర్వాత మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు ఫోటో షూట్‌ లతో సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంటుంది.


ఒక వైపు హీరోయిన్‌ గా నటిస్తూ మరో వైపు కవర్ పోటోలకు ఫోజ్ లు ఇస్తూ సందడి చేస్తున్న ముద్దుగుమ్మ దిశా పటాని తాజాగా దర్శకత్వం కూడా చేసేందుకు సిద్ధం అయింది. క్యూన్ కర్‌ ఫికర్ అనే మ్యూజిక్‌ ఆల్బం కి దర్శకత్వం వహించింది. తన సోషల్‌ మీడియా పేజ్ ద్వారా ఈ మ్యూజిక్ ఆల్బం పోస్టర్‌ ను షేర్‌ చేసి అందరిని సర్‌ ప్రైజ్ చేసింది.

సాధారణంగా ముద్దుగుమ్మలు దర్శకత్వంపై ఆసక్తి చూపించరు. సీనియర్‌ హీరోయిన్స్ లో కూడా చాలా మంది ఇప్పటి వరకు దర్శకత్వం చేసిందే లేదు. కానీ చిన్న వయసులోనే ఈ అమ్మడు మెగా ఫోన్ పట్టి దర్శకత్వం చేసింది. ఈ మ్యూజిక్ ఆల్బం లేడీ ఓరియంటెడ్‌ కాన్సెప్ట్‌ తో రూపొందింది. కనుక దిశా దర్శకత్వం వహించినట్లుగా తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల సినిమాలో.. క్రేజీ సినిమాల్లో నటిస్తున్న ముద్దుగుమ్మ దిశా పటాని ఇలా మ్యూజిక్ ఆల్బం లు కూడా చేస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ మ్యూజిక్ ఆల్బం కు వైభవ్‌ పణి మ్యూజిక్ అందించాడు. నిఖిత గంధి పాటను ఆలపించగా... నేడు టీజర్ వచ్చింది. త్వరలోనే ఈ పాటను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Tags:    
  • Bollywood 
  • Dishapatani 
  • Actress 
  • Actressdisha 
  • Coversong 
  • Direction 
  • Kyunkarufikar 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS