• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పార్ట్నర్​తో తాప్సీ...

పార్ట్నర్​తో తాప్సీ గోడవేంటి?

| సొట్ట బుగ్గల చిన్నది తాప్సీపన్ను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ దక్కకా బాలీవుడ్​కు మకాం మార్చేసింది

By - Tupaki Desk
Update: 2023-10-14 05:46 GMT

సొట్ట బుగ్గల చిన్నది తాప్సీపన్ను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ దక్కకా బాలీవుడ్​కు మకాం మార్చేసింది. అక్కడ మంచి సెక్సెస్​లను అందుకుంది. ప్రస్తుతం బీటౌన్​లో నటిగా ప్రత్యేకతను చాటుకున్న ఆమె.. నిర్మాతగా తనకంటూ ఓ గర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తాజాగా ఆమె నిర్మాతగా మారి తీసిన తన తొలి చిత్రం ధక్ ధక్. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్​లో ఆమె ఎక్కువగా పాల్గొనట్లేదని అర్థమవుతోంది. ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ.. తన ప్రొడక్షన్ పార్ట్నర్​తో అన్​హ్యాపీగా ఉన్నట్లు తెలిసింది. అందుకే ప్రమోషన్స్​లో ఎక్కువ యాక్టివ్​గా ఉండట్లేదని కథనాలు వస్తున్నాయి.

తాప్సీ విభేదాల గురించి కాస్త పక్కనపెడితే ధక్ ధక్ సినిమా మాత్రం బాక్సాఫీస్​ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎమోషన్స్, అడ్వెంచర్స్​, సెల్ఫ్ డిస్కవరీ వంటి అంశాలతో సాగిన నాలుగు సాధారణ మహిళలు బైక్ రైడ్ జర్నీనే ఈ సినిమా కథ. వీరి పాత్రలకు మంచి విశేష ఆదరణ దక్కింది.

మరి ఈ రెస్పాన్స్​ను.. ఈ వీకెండ్​తో పాటు వచ్చే వారం కూడా కొనసాగిస్తే కమర్షియల్​గా మంచి వసూళ్లను అందుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద విన్నర్​గా నిలుస్తుంది. చూడాలి మరి ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో. నిర్మాతగా ఈ సినిమా తాప్సీకి ఎలాంటి రిజల్ట్​ను అందిస్తుందో.. ఇకపోతే సినిమాలో టాలెంటెడ్​ కాస్ట్ నటించారు. రత్న పథక్ షా, ఫాతిమా సనా షైక్, దియా మిర్జా, సంజన సంఘి.. ప్రధాన పాత్రల్లో కనిపించారు.

ఇకపోతే సినిమాకు తరుణ్ డుడేజ కథ అందించి దర్శకత్వం వహించారు. అజిత్ అంధారె, కెవిన్ వాజ్, ప్రంజల్ ఖాన్​డియా, తాప్సీ పన్ను నిర్మాతలుగా వ్యవహరించారు. బీఎల్​ఎమ్ పిక్టర్స్​, ఔట్​సైడర్ ఫిల్మ్ ప్రొడక్షన్స్​, వయాకామ్ 18 స్టూడియోస్​ బ్యానర్లు కలిసి నిర్మించాయి. కాగా, తాప్సీ ప్రస్తుతం షారుక్ ఖాన్ డంకీ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ఓ లడ్కీ హై కహాన్​, ఫిర్​ ఆయి హసీన్​ దిల్​రూబా చిత్రాల్లో నటిస్తోంది.

Tags:    
  • Taapseepannu 
  • Dhakdhakmovie 
  • Filmindustry 
  • Fatimasanashaikh 
  • Diamirza 
  • Sanjanasanghi 
  • Ratnapathakshah 
  • Taapsee 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS