• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరదలు పెళ్లిలో కనిపించి...

మరదలు పెళ్లిలో కనిపించి షాక్ ఇచ్చిన చైతూ...!

| విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

By - Tupaki Desk
Update: 2023-10-27 11:04 GMT

టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేష్ రెండో కూతురు హయ వాహిని వివాహ నిశ్చితార్థం తాజాగా వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన వారు కూడా చాలా మంది ఈ వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థం సందర్భంగా చాలా మంది సెలబ్రెటీలు ఎదురు పడటం.. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్‌ అవ్వడం జరిగింది.

ఇదే వేడుకలో పాల్గొన్న టాలీవుడ్‌ యంగ్‌ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య తన లుక్స్ తో అక్కడికి వచ్చిన వారిని మరియు మీడియా వారిని కూడా ఆశ్చర్యానికి గురి అయ్యాడు. వెంకీ మామ కూతురు అయిన మరదలు హయ వాహిని వివాహ నిశ్చితార్థ వేడుకలో నాగ చైతన్య కనిపించింది కొద్ది సమయం అయినా కూడా ఆయన లుక్‌, మరియు ఈ మధ్య కాలంలో ఆయన మారిపోయిన తీరు అందరికీ ఆశ్చర్యం ను కలిగిస్తుంది.

ఫిజిక్ విషయంలో పెద్దగా మార్పులు కనిపించకున్నా కూడా లైట్‌ గా మార్పులు వచ్చినట్లుగా క్లోజ్ గా అబ్జర్వ్‌ చేసిన వారు అంటున్నారు. ఇక పొడవాటి జుట్టు తో చైతూ మొదటి సారి సర్‌ ప్రైజ్ చేశాడు. అంతే కాకుండా నాగ చైతన్య గుబురు గడ్డంతో కూడా నాగ చైతన్య కనిపించి చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. ఈ కొత్త లుక్ ఏంటి అంటూ ఆయన్ను చాలా మంది ప్రశ్నించారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా కోసమే ఈ కొత్త లుక్ ను చైతూ ట్రై చేస్తున్నాడు. మత్స్యకారుడి పాత్ర లో నాగ చైతన్య కనిపించబోతున్నాడు.

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా, అక్కడి మత్స్యకారుల జీవితాల గురించి ఒక మత్స్యకారుడి గా చూపించేందుకు గాను నాగ చైతన్య సిద్ధం అయ్యాడు. చందూ మొండేటి గత సినిమా ఫలితం నేపథ్యం లో ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తారట. ఇక ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు చైతూ మరే సినిమాకు కమిట్‌ అవ్వడనే వార్తలు వస్తున్నాయి.

Tags:    
  • Tollywood 
  • Venkatesh 
  • Hayavahini 
  • Akkineninagachaitanya 
  • Chandumondeti 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS