• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్ తాకిడిని బుక్ మై షో...

సలార్ తాకిడిని బుక్ మై షో కూడా తట్టుకోలేక..

| ఒక్కసారిగా టికెట్లు బుక్ చేసుకోవడానికి పోటీ పడ్డారు. లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నం చేయడంతో బుక్ మై షో యాప్ సైతం క్రాష్ అయ్యింది.

By - Tupaki Desk
Update: 2023-12-20 03:45 GMT

డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో మూవీని ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకి అందిస్తున్నారు. అన్ని చోట్ల సినిమాకి భారీ క్రేజ్ ఉంది. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ చిత్ర యూనిట్ లో ఉంది. అయితే మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోన్న ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ తో వస్తోన్న స్పందన చూస్తున్న తర్వాత అవసరం లేదని అనిపిస్తోంది.

ఇప్పటికే హిందీ, కన్నడ, తమిళ్ భాషలలో సలార్ సినిమాని బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం వదిలారు. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం వదలలేదు. టికెట్ రేట్స్ పెంచుకోవడానికి నిర్మాతలు ప్రభుత్వాలకి దరఖాస్తు చేసుకున్నారు. రెండు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ వచ్చాక బుక్ మై షోలో ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

అయితే ఆన్ లైన్ బుకింగ్స్ కోసం డార్లింగ్ అభిమానులతో పాటు రెగ్యులర్ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బుక్ మై షోలో ఓపెన్ లో పెట్టగానే ఒక్కసారిగా టికెట్లు బుక్ చేసుకోవడానికి పోటీ పడ్డారు. లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నం చేయడంతో బుక్ మై షో యాప్ సైతం క్రాష్ అయ్యింది.

దీనిని బట్టి ఆన్ లైన్ తో సలార్ టికెట్స్ కోసం ఎంత ఫ్లోటింగ్ వచ్చిందో అంచనా వేయవచ్చు. ఇక దీనిపై ప్రభాస్ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా బుక్ మై షో టీం రిప్లై ఇచ్చింది. అంతరాయానికి క్షమాపణలు చెప్పి ఇష్యూ ఫిక్స్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే సలార్ టికెట్ ధరలు కూడా భారీగా పెరిగాయి సింగిల్ థియేటర్స్ లో 175 నుంచి 250 వరకు ధరలు ఉంటే మల్టీప్లెక్స్ లలో మాత్రం 400 నుంచి 470 వరకు టికెట్ ధరలు ఉన్నాయి.

అలాగే ఐదు షోలకి కూడా పర్మిషన్ వచ్చింది. బుక్ మై షోలో ఆల్ మోస్ట్ టికెట్లు మొదటి రోజుకి సొల్ద్ హైదరాబాద్ లో సొల్ద్ అయిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో మేగ్జిమం థియేటర్స్ లో మొదటి రోజు హౌస్ ఫుల్ పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Salaar 
  • Salaarmovie 
  • Prabhas 
  • Prasanthneel 
  • Telugustates 
  • Bookings 
  • Bookmyshow 
  • Crashed 

Similar News

నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ ఇద్ద‌రూ పోటీనా?

2026-11-07 04:06 GMT

ఔత్సాహిక న‌టీమ‌ణుల‌కు ఈ న‌టి జ‌ర్నీ ప‌ర్ఫెక్ట్ కేస్ స్ట‌డీ

2026-11-07 04:04 GMT

ఓం రౌత్‌ని ప‌దే పదే టార్గెట్ చేస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్

2026-11-07 04:03 GMT

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

2026-11-07 04:02 GMT

సిద్ శ్రీరామ్.. ఒకప్పటి డిమాండ్ ఇప్పుడు ఏదీ!

2026-11-07 04:01 GMT

కాజల్‌ ఉండగా.. సాయిపల్లవి కోసం ఆరాటమా?

2026-11-07 04:00 GMT

సీనియర్ ఎన్టీఆర్ వల్లే జీవితంలో ఆ కీలకమైన పని చేసిన మురళి మోహన్..!

2026-11-07 03:51 GMT

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవడం టాలీవుడ్‌లో ఒక శాపమా..?

2026-11-07 02:43 GMT

స్టార్ హీరో షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఆపేసార‌ట‌..అదెట్టా?

2026-11-07 02:42 GMT

చిరు, నాగ్ స్టెప్పులు.. నాగచైతన్య లైఫ్ పై సీరియస్.. MegaVerse లో ఏం జరిగిందంటే..!

2026-11-07 02:41 GMT

లిప్ సింకుకి త‌గ్గ‌ట్టు డ‌బ్బింగ్ మాట‌లు రాయ‌డం ఎలా?

2026-11-07 02:30 GMT

రణ్‌బీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న.. ఎందుకంటే?

2026-11-07 02:11 GMT

Copyright @2026

Powered by Blink CMS