• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ ఫైనల్ గొడవ.....

బిగ్ బాస్ ఫైనల్ గొడవ.. వాళ్లకు నోటీసులు..!

| పరిస్థితి ముందు ఊహించే పోలీసులు పల్లవి ప్రశాంత్ ని ఎలాంటి ర్యాలీలు లేకుండా వెళ్లాలని చెప్పినా వినకుండా ఉత్సాహపడ్డాడు.

By - Tupaki Desk
Update: 2023-12-27 11:46 GMT

ఆరు సీజన్లు జరిగినా సరే బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ నాడు జరిగిన రచ్చ ఏనాడు జరగలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ నాడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పబ్లిక్, ప్రైవేట్ వహనాలపై దాడి తెలిసిందే. పరిస్థితి ముందు ఊహించే పోలీసులు పల్లవి ప్రశాంత్ ని ఎలాంటి ర్యాలీలు లేకుండా వెళ్లాలని చెప్పినా వినకుండా ఉత్సాహపడ్డాడు. అందుకే అతన్ని 3 రోజులు జైలులో ఉంచారు. అయితే విచారణ అనంతరం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు.

పల్లవి ప్రశాంత్ అయితే రిలీజ్ అయ్యాడు కానీ ఆరోజు గొడవలకు కారణమైన కొందరు ఆకతాయిలను మాత్రం పోలీసులు కస్టడీలోనే ఉంచుకున్నారు. ఈ వ్యవహారంలో పల్లవి ప్రశాంత్ తప్పు లేదనే పోలీసులు, కోర్ట్ నమ్ముతుంది. ఇదిలా ఉంటే ఈ గొడవ వల్ల బిగ్ బాస్ షో నిర్వాహకులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ డే నాడు జరిగిన గొడవపై బిగ్ బాస్ టీం ని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గర అభిమానులు భారీగా వచ్చారన్న విషయాన్ని తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని బిగ్ బాస్ షో నిర్వాహకులైన ఎండెమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ గొడవపై వారి నుంచి కూడా పూర్తి వివరణ కోరుతున్నారు పోలీసులు.

షో పూర్తైన తర్వాత ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీస్ ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత షో నిర్వాహకుల మీద ఉంది. కానీ బిగ్ బాస్ టీం ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఒకవేళ వారు ముందుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించి ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదని పోలీసుల వాదన. మొత్తానికి సీజన్ 7 గొడవ వల్ల బిగ్ బాస్ షో నిర్వాహకులకు కూడా పోలీసుల నుంచి షాక్ తగిలిందని చెప్పొచ్చు.

ఇక సీజన్ 7 ఫైనల్ నాడు జరిగిన ఈ గొడవలపై కొందరు నేతలు, ప్రముఖులు తమ స్పందన తెలియచేశారు. బిగ్ బాస్ షో మీద దాదాపు వారంతా దుమ్మెత్తిపోశారు. ఇంత హడావుడి జరుగుతున్నా కూడా బిగ్ బాస్ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సీజన్ 7 గొడవలపై హోస్ట్ నాగార్జున సైలెంట్ గా ఉండటం కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

Tags:    
  • Biggbossseason7 
  • Nagarjuna 
  • Pallaviprashant 
  • Biggbossteam 
  • Police 
  • Endemolshineindiapvtltd 
  • Annapurnastudio 

Similar News

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

Copyright @2026

Powered by Blink CMS