• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : టికెట్ టు...

బిగ్ బాస్ 8 : టికెట్ టు ఫినాలే.. రేసు నుంచి విష్ణు తొలగింపు..!

| బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. మరో 3 వారాలు మాత్రమే ఉన్న ఈ సీజన్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-11-27 04:18 GMT

బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. మరో 3 వారాలు మాత్రమే ఉన్న ఈ సీజన్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది. ఐతే ఈసారి ఈ టాస్క్ కండక్ట్ చేసేందుకు బిగ్ బాస్ భారీ ప్లానే వేశాడు. బిగ్ బాస్ ఇదివరకు సీజన్లలో పాల్గొన్న వారిని హౌస్ లోకి పంపించి ఈ టాస్క్ ని నడిపిస్తున్నాడు. అందులో భాగంగానే మంగళవారం బిగ్ బాస్ హౌస్ లోకి సీజన్ 4 కి చెందిన కంటెస్టెంట్స్ అలేఖ్య హారిక, అఖిల్ వచ్చారు. ఈ ఇద్దరు రాకతో బిగ్ బాస్ హౌస్ లో సందడి వాతావరణం ఏర్పడింది.

బిగ్ బాస్ 8 టికెట్ టు ఫినాలే టాస్క్ ని ఇద్దరిని సెలెక్ట్ చేసి ఆ ఇద్దరు మరో ఇద్దరిని ఎంచుకుని ఈ టాస్క్ ఆడాలి. ఐతే అఖిల్ హారికలు రోహిణి, గౌతం లను ఎంపిక చేసుకున్నారు. వారిద్దరు విష్ణు, తేజలను ఎంపిక చేసుకున్నారు. ఈ నలుగురికి హౌస్ లోకి వెళ్లిన అఖిల్, హారికలు స్పీడ్, బ్యాలెన్స్ అంటూ రెండు టాస్క్ లు పెట్టగా రెండిటిలో రోహిణి గెలిచి టికెట్ టు ఫినాలే మొదటి కంటెండర్ గా నిలిచింది.

ఐతే ఈ టాస్క్ లో పెద్దగా ప్రభావం చూపించని ఒక కంటెస్టెంట్ కి బ్లాక్ స్టార్ ఇవ్వాల్సి ఉండగా. అఖిల్, హారిక కలిసి విష్ణు ప్రియకు ఆ బ్లాక్ స్టార్ ఇచ్చారు. టికెట్ టు ఫినాలే మొదటి కంటెండర్ గా రోహిణి ఎంపిక కాగా.. ఆ టాస్క్ నుంచి పూర్తిగా తొలగించబడింది విష్ణు ప్రియ. తనకు బ్లాక్ స్టార్ ఇచ్చినందుకు విష్ణు ప్రియ కాస్త ఎమోషనల్ అయ్యింది. అఖిల్, హారిక ఇద్దరు హౌస్ లోకి వచ్చాక నీ దృష్టి మొత్తం వేరే చోట ఉంది నీ ఆట నువ్వు ఆడాలంటూ విష్ణు ప్రియ పృధ్వి మీద చూపిస్తున్న అటెన్షన్ బయట రాంగ్ గా వెళ్తుంది అని హింట్ ఇచ్చారు.

వాళ్లు చెప్పిన మాటలను కూడా విష్ణు ప్రియ పట్టించుకోలేదు. నేను నా ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేయడంలో తప్పేమి లేదని అంటుంది. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 8 లో మొదలైన టికెట్ టు ఫినాలే టాస్క్ లో రోహిణి మరోసారి దూకుడు ప్రదర్శించగా విష్ణు ప్రియ టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి నిష్క్రమించింది. మరి బ్లాక్ స్టార్ వచ్చినందుకైనా విష్ణు ప్రియ ఇక మీదట ఆట ఆడుతుందా లేదా అన్నది చూడాలి.

Tags:    
  • Biggboss8 
  • Biggbosstelugu 
  • Vishnupriya 
  • Biggboss8tickettofinale 
  • Akhil 
  • Alekhyaharika 
  • Rohini 
  • Biggboss8telugu 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS