• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ యంగ్‌ హీరోకి 'ఉత్తమ...

ఆ యంగ్‌ హీరోకి 'ఉత్తమ నటి' అవార్డ్ ఖాయమట

| ఆయుష్మాన్ ఖురానా విక్కీ డోనర్‌ సినిమాతో బాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌ హీరోల సరసన నిలిచాడు

By - Tupaki Desk
Update: 2023-08-02 06:45 GMT

బుల్లి తెర యాంకర్ గా కెరీర్ ను ఆరంభించిన ఆయుష్మాన్ ఖురానా విక్కీ డోనర్‌ సినిమాతో బాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌ హీరోల సరసన నిలిచాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆయుష్మాన్ ఖురానా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం ఈ యువ హీరో 'డ్రీమ్ గర్ల్‌ 2' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆయుష్మాన్ కు జోడీగా లైగర్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల హడావుడి మొదలైంది. ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఆయుష్మాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కథానుసారం ఈ సినిమాలో తాను ఎక్కువ శాతం అమ్మాయిగానే కనిపిస్తాను. అందుకే ఈ సినిమాలో అమ్మాయిగా అద్భుతమైన నటన ప్రదర్శించేందుకు గాను ఉత్తమ నటి అవార్డుకు గాను నామినేట్‌ అవ్వడం లేదా.. ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవడం చేస్తానేమో అంటూ తన పాత్ర గురించి తానే సరదా వ్యాఖ్యలు చేశాడు.

డ్రీమ్‌ గర్ల్‌ 2 సినిమాలోని తన పాత్ర కోసం చాలా బరువు తగ్గాయి. ముఖ్యంగా అమ్మాయిగా కనిపించే సన్నివేశాల కోసం మేకోవర్‌.. ఇతర విషయాల కోసం చాలా కష్ట పడినట్లు ఆయుష్మాన్ చెప్పుకొచ్చాడు. తన కష్టం కోసం తప్పకుండా అవార్డు ను రావాలని కోరుకుంటున్నట్లు ఈ హీరో సరదాగా కామెంట్ చేశాడు.

Tags:    
  • Ayushmannkhurrana 
  • Bestactressaward 
  • Ananyapandey 
  • Dreamgirl2 
  • Bollywood 
  • Ayushmann 
  • Vickydonor 

Similar News

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS