• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ధైర్యం ఉంటే చాలామందిని...

ఆ ధైర్యం ఉంటే చాలామందిని కొట్టేదాన్ని..!

| ఐతే మధ్యలో తన లుక్స్ అవకాశాలు రాకుండా చేస్తున్నాయని స్లిం గా మారింది ఈ చిన్నది.

By - Tupaki Desk
Update: 2024-10-25 03:52 GMT

చిన్నారి పెళ్లి కూతురు సినిమాతో చిన్నతనంలోనే తన నటనతో ప్రేక్షకులను అలరించిన అవికా గోర్ ఆ క్రేజ్ తో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు సీరియల్ ఇమేజ్ ని వెండితెర మీద వాడుకోవడంలో విఫలమైంది. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టే కానీ అవికాకు సినిమాలతో వచ్చిన పాపులారిటీ చాలా తక్కువ అని చెప్పొచు. ఐతే మధ్యలో తన లుక్స్ అవకాశాలు రాకుండా చేస్తున్నాయని స్లిం గా మారింది ఈ చిన్నది.


బాలీవుడ్ మీడియాలో ఎప్పుడు వార్తల్లో నిలిచే అవికా గోర్ లేటెస్ట్ గా తన స్టేట్మెంట్ తో అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఈమధ్యనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమె తను జాబ్ ఇచ్చిన బాడీ గార్డే తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. అతను రెండు సార్లు తాకరాని చోట తాకింది. ఐతే ఒకసారి వార్నింగ్ ఇచ్చినా వినలేదు. రెండోసారి కూడా అలా చేశాడు. ఈసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చాను. ఇలా చేసే వారిని కొట్టే ధైర్యం లేదు కానీ లేదంటే చాలామందిని కొట్టేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది అవికా గోర్.

ఈమధ్య అవికా గోర్ వెబ్ సీరీస్ ల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో అయినా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందని గుర్తించిన అవికా గోర్ వెబ్ సీరీస్ లపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అవికా గోర్ డిస్నీ హాట్ స్టార్ లో వచ్చిన మాన్షన్ 24, వధువు సీరీస్ లలో నటించింది. అందం అభినయం ఉన్నా కూడా అమ్మడికి సరైన అవకాశాలు రావట్లేదు.

హిందీలో పలు ప్రయత్నాలు చేస్తున్నా కూడా అమ్మడికి ఏమాత్రం లక్ ఫేవర్ చేయట్లేదు. అందుకే వచ్చిన అరకొర అవకాశాలతోనే ఆమె సరిపెట్టుకుంటుంది. అవికా కూడా తిరిగి ఫాంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరి అమ్మడికి మళ్లీ కెరీర్ స్టార్ ఫాం కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి. అవికా గోర్ కూడా తెలుగులో మరిన్ని ఛాన్స్ లు అందుకోవాలని చూస్తుంది. తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన టాలీవుడ్ పై ఆమె ఎప్పుడూ ఆ ప్రేమను చూపిస్తుంది.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • UyyalaJampala 
  • Interview 
  • Comments 
  • Bodyguard 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS