• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్వరలోనే మరో లెజెండరీ...

త్వరలోనే మరో లెజెండరీ క్రికెటర్ బయోపిక్..

By - Tupaki Desk
Update: 2020-03-17 07:00 GMT
భారతీయ సినిమా రంగంలో ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ఏ బాషా చలనచిత్ర రంగం చూసినా ఫేమస్ పర్సనాలిటీల లైఫ్ స్టోరీలను తెరమీదకు తీసుకురావడానికి పోటీపడుతున్నారు. సినిమా స్టార్, బిజినెస్ మాన్, పొలిటీషియన్ లతో పాటు క్రికెటర్ల లైఫ్ స్టోరీస్ కూడా బయోపిక్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ల బయోపిక్ లతో పాటు ఇప్పుడు ఇండియన్ గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా రూపొందిస్తున్నారు.

కానీ ఈ బయోపిక్ ల ట్రెండ్ అనేది ప్రస్తుత సినిమారంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది అనే చెప్పాలి. జనాలకు తెలిసి, తెలియకుండా కనుమరుగైన ఫేమస్ స్టార్లను సినిమా రూపంలో మన కళ్లముందు ఉంచుతున్నారు. ఈ బయోపిక్ టాపిక్ మరో ఫేమస్ క్రికెటర్ చెవిన కూడా పడింది. మరి ఆయన ఊరుకుంటారా.. కాస్త అలోచించి ఓకే చెప్పేశారట. ఆయనెవరో కాదండి.. లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్.

యువరాజ్ సింగ్ కూడా ఈ మధ్య మీడియా ఇంటర్వ్యూ లో అన్ని కుదిరితే తన లైఫ్ స్టోరీని సినిమాగా తెరకెక్కించడానికి ఏ అభ్యంతరం లేదు అన్నాడట. అంతేగాక నా బయోపిక్ లో నా పాత్రను మాత్రం గల్లిబాయ్ చిత్రంలో నటించిన సిద్దాంత్ చతుర్వేది పోషిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడట. చూడాలి మరి ఈ మాట ఏ డైరెక్టరైనా విన్నాడో లేదో.. జనాలు కూడా బయోపిక్ లను ఆదరిస్తుండటంతో ఫిల్మ్ మేకర్స్ కూడా వాటిని రూపొందించడానికి మక్కువ చూపిస్తున్నారు. అన్ని కుదిరితే మన యువీని కూడా థియేటర్లో చూసే అవకాశం దక్కుతుంది మరి.
Tags:    
  • Yuvraj Singh wants Chathurvedhi to star in his biopic 
  • Yuvaraj Singh Biopic 
  • Yuvaraj Singh 
  • Bollywood 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS