• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: బూట్ల తో పాప...

ఫోటో స్టోరీ: బూట్ల తో పాప బోల్డు పోజు

By - Tupaki Desk
Update: 2020-01-04 10:02 GMT
ముంబై భామ యామి గౌతమ్ తెలుగు కదా.. 'నువ్విలా'.. 'గౌరవం'.. 'కొరియర్ బాయ్ కళ్యాణ్' లాంటి తెలుగు సినిమాల్లో నటించింది. అయితే యామి నటించిన సినిమాలు నిరాశపరచడంతో టాలీవుడ్ లో క్రేజ్ రాలేదు. దీంతో బాలీవుడ్ పై ఫోకస్ చేసి కొన్ని సినిమాల్లో నటించింది. ఈమధ్య 'ఉరి:ది సర్జికల్ స్ట్రైక్'.. 'బాలా' లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలు పోస్ట్ చెయ్యడం తో యామి ఎవరికీ తీసిపోదు.

కొత్త ఏడాదిలో కూడా ఆ హాట్ ట్రెండ్ ను కొనసాగిస్తూ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కు "మంచి బూట్లు మిమ్మల్ని మంచి ప్రదేశాలకు తీసుకెళ్తాయి. #హలో2020" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. క్యాప్షన్ కు తగ్గట్టే మోకాళ్లకు పైవరకూ ఉన్న బూట్లు ధరించి ఒక ఫసాక్ పోజిచ్చింది. బూట్లు మంచి ప్రదేశాలకు తీసుకు పోతాయేమో కానీ ఇన్స్టాగ్రామ్ లో లైక్స్.. కామెంట్లు తీసుకు రాలేవు. అవి కావాలంటే మాత్రం హాట్ నెస్ ను రంగరించాల్సిందే. అందుకే సూట్ లాంటి డ్రెస్ కు బటన్స్ పెట్టుకోకుండా అందాలను వడ్డించింది. మొహం పై పడుతున్న జుట్టు తో ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

ఈ ఫోటోకు మంచి స్పందనే దక్కింది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఒక లైక్ వేసుకున్నాడు. ఇక సాధారణ నెటిజన్లు కూడా తమ కళాత్మకత.. కళా పోషకత్వం పెద్దగా ప్రకటించకుండానే రొటీన్ కామెంట్లు చేశారు. "ఆసమ్ బూట్ క్యాప్షన్".. "నా బూట్లు నన్ను ఎక్కడికీ తీసుకుపోవే".. కిల్లర్ లుక్స్".. "నలుపు బూట్లలో సెక్సీ లేడీ" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక యామి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'జిన్నీ వెడ్స్ సన్నీ' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
Tags:    
  • Yami Gautam looks ravishing in her latest photoshoot 
  • Yami Gautam 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS