• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫేమస్ లవర్ కు పోటీగా తమిళ...

ఫేమస్ లవర్ కు పోటీగా తమిళ సర్వర్!

By - Tupaki Desk
Update: 2020-02-03 03:30 GMT
యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.  క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకూ భారీ బజ్ అయితే ఏర్పడలేదు కానీ యూత్ లో విజయ్ ఫాలోయింగ్ తో ఈ సినిమా గట్టెక్కే అవకాశాలను ఎవరూ తోసిపుచ్చలేరు.  ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సమయంలో సోలో రిలీజే కానీ ఇప్పడు మాత్రం పోటీకి మరో సినిమా తగుదుతనమ్మా అంటూ తయారైంది.

తమిళ హాస్య నటుడు సంతానం ఈమధ్య హీరోగా మారాడు. ఆయన నటించిన చిత్రం 'సర్వర్ సుందరం'.  ఈ సినిమాకు దర్శకుడు ఆనంద్ బాల్కి. ఈ సినిమాలో సంతానం ఒక ఫైవ్ స్టార్ హోటల్ సర్వర్ గా నటిస్తున్నాడు.  అందుకోసం చాలా నెలలు ట్రెయినింగ్ కూడా తీసుకున్నాడట.  ఇక సినిమాలో మరో స్పెషాలిటి ఏంటంటే మునుపటి తరం కమెడియన్ నగేష్ మనుమడు బిజేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఈ సినిమాను తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఫిబ్రవరి 14 న రిలీజ్ చేస్తున్నారు.

దీంతో సోలోగా బాక్స్ ఆఫీసును దున్నుకుందామని అనుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ కు తమిళ సర్వర్ అడ్డుపడుతున్నట్టే.  అయితే సంతానం సినిమా విజయ్ సినిమాకు ఎంతమేరకు పోటీ ఇవ్వగలదు.. ప్రేక్షకులు నిజంగా పట్టించుకుంటారా అనేది మాత్రం లవర్స్ డే రోజే తెలుస్తుంది.


Tags:    
  • World Famous Lover 
  • Server Sundaram 
  • February 14th 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS