• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాజీని తాజాతో...

మాజీని తాజాతో ఉడికిస్తున్న హీరో

By - Tupaki Desk
Update: 2017-07-07 15:57 GMT
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ సినిమాలతో ఎంతగా సెన్సేషన్స్ సృష్టిస్తాడో.. వ్యక్తిగత జీవితంలో కూడా అంతకు మించి వివాదాలను సృష్టించేస్తూ ఉంటాడు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ తో ఈ కుర్రాడు చేసే రొమాన్స్.. ఎఫైర్స్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. మొదట్లో దీపికా పదుకొనేతో రణబీర్ ప్రేమాయణం జరిపాడు.

ఆ తర్వాత రణబీర్ ప్రియురాలి ప్లేస్ లోకి కత్రినా కైఫ్ వచ్చి చేరింది. ఇక పెళ్లే ఆలస్యం అనుకున్న తరుణంలో ఆ అఫైర్ కు కూడా ముగింపు పలికేశాడు. ఇప్పుడు రణబీర్ కపూర్ కొత్త భామను వెతుక్కున్నాడట. ముంబైకి చెందిన ఈ బ్యూటీతో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాడు కూడా. అంతే కాదు.. తన మాజీ లవర్ కత్రినాతో కలిసి నటించిన లేటెస్ట్ మూవీ జగ్గా జాసూస్ ప్రమోషన్స్ కు కూడా ఈమెను ఓసారి తీసుకొచ్చేయడం విశేషం. అలాగని ఈ భామకు సినిమాలతో సంబంధం లేదు.. అలాగని చేసే ఉద్దేశ్యం కూడా లేదు.

ఈ కొత్త లవర్ ను తన పాత ప్రేయసి కత్రినాకు పరిచయం కూడా చేశాడట రణబీర్ కపూర్. అసలు విషయం ఏంటంటే.. ఈ న్యూ లవర్ ను కత్రినాకు ఇంట్రడ్యూస్ చేయడం.. ఆమెతో చాలాసేపు ఫోన్ లో కబుర్లు వంటివన్నీ కత్రినా కైఫ్ కు తెగ ఇబ్బందిగా ఉన్నాయట. ఈ మధ్య కాలంలో తన మాజీ లవర్ సల్మాన్ తో కేట్ క్లోజ్ గా ఉండడంతోనే.. ఆమెను ఇరిటేట్ చేసేందుకు రణబీర్ కావాలనే ఇలా చేస్తున్నాడన్నది బాలీవుడ్ టాక్.
Tags:    
  • Katrina Kaif 
  • Ranbir Kapoor 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS