• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'విజయ్ - వంశీ పైడిపల్లి'...

'విజయ్ - వంశీ పైడిపల్లి' ప్రాజెక్ట్ ని ఎందుకు ప్రకటించలేదంటే..!

By - Tupaki Desk
Update: 2021-06-23 03:30 GMT
తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ 47వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి విజయ్ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. విజయ్‌ తన 65వ చిత్రం ''బీస్ట్''(మృగం) టైటిల్‌ తో పాటు రెండు ఫస్ట్‌ లుక్ లను విడుదల చేసి ఖుషీ చేశాడు. ఈ క్రమంలో విజయ్ టాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోవడంతో కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

'మహర్షి' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. విజయ్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు. దిల్ రాజు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే ఆయన విజయ్ కు స్టోరీ వినిపించి మెప్పించడం.. దిల్ రాజు అడ్వాన్స్ చెల్లించడం జరిగిపోయాయని సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్ బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ మెంట్ వస్తుందని అందరూ భావించారు.

అయితే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమిళ సూపర్ స్టార్ కు వంశీ పైడిపల్లి - దిల్ రాజు.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ సినిమా గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. దీంతో అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించకపోవడానికి కారణం.. విజయ్ తదుపరి సినిమా ఏదనే క్లారిటీ లేకపోవడమని తెలుస్తోంది. ఇళయ దళపతి ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమాతో పాటుగా లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా కమిట్ అయ్యారు. వీటిలో వంశీ చిత్రాన్ని విజయ్ #Thalapathy66 లేదా #Thalapathy67 గా చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో అనౌన్స్ మెంట్ ఇవ్వలేదని టాక్ నడుస్తోంది
Tags:    
  • Vamsi Paidipally 
  • Vijay 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS