• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇలియానా కి కనీసం ఆ ఛాన్స్...

ఇలియానా కి కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఎందుకు..?

By - Tupaki Desk
Update: 2023-01-07 05:33 GMT
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు తన ఫాం పూర్తిగా కోల్పోయి ఫెడవుట్ అయ్యింది. సౌత్ లో సూపర్ స్టార్ డం ఉన్న టైం లోనే బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే అక్కడకు వెళ్లిన ఇల్లి బేబ్ అక్కడ సినిమాలు చేస్తున్న టైం లో తెలుగు, తమిళ సినిమా ఆఫర్లు వచ్చినా సరే చేయనని చెప్పేసింది. ఆ దెబ్బతో అమ్మడికి ఛాన్స్ లు రాకుండా అయ్యాయి. బాలీవుడ్ లో కూడా ఆశించిన స్థాయిలో క్లిక్ అవకపోవడంతో మళ్లీ సౌత్ సినిమాల వైపు చూడగా ఇక్కడ దర్శక నిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు.

ఇక సినిమాలు ఎలాగు లేవని రష్యన్ ఫోటో గ్రాఫర్ తో కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్న ఇలియానా అతనితో దిగిన ఫోటోలతో రచ్చ చేసింది. అతని నుంచి దూరమయ్యాక సోలో ఫోటోలతో సోషల్ మీడియాలో అలరించింది అమ్మడు.

ప్రస్తుతం హీరోయిన్ గా కాదు కనీసం స్పెషల్ ఐటం సాంగ్స్ ఆఫర్స్ వచ్చినా చేస్తానని అంటుందట ఇలియానా. ఆ ఛాన్స్ లు కూడా ఇచ్చేందుకు రెడీ గా లేరు మన వాళ్లు. ఎలాగు ఆమె పాపులారిటీ తగ్గింది కాబట్టి ఐటం సాంగ్ చేసినా పెద్దగా క్లిక్ అయ్యే ఛాన్స్ లేదని వారి ఆలోచన.

కానీ ఇలియానా ఫ్యాన్స్ మాత్రం ఆమెను కనీసం స్పెషల్ సాంగ్స్ లో అయినా చూడాలని కోరుతున్నారు. ఇలియానా ఇన్ బాక్స్ లో మళ్లీ ఆమెని తెలుగు సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇల్లి బేబ్ కూడా అందుకు రెడీ అంటున్నా ఇక్కడ దర్శక నిర్మాతలే అమ్మడికి ఛాన్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. రీసెంట్ గా ఫ్యాన్స్ తో చేసిన చాట్ లో అవసరమైతే స్పెషల్ సాంగ్స్ అయినా చేస్తానని అన్నది ఇలియానా. సినిమాలు చేయకపోయినా తన బికినీ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది అమ్మడు.

ఆ షో ఏదో సినిమాలో చేస్తే కాస్త క్రేజ్ అయినా దక్కుతుంది కదా అని అంటున్నారు నెటిజన్లు. స్టార్ ఛాన్స్ లు రాకపోయినా యంగ్ హీరోల సినిమాల్లో అయినా ఇలియానా చేస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

అయితే ఫేడవుట్ లో ఉన్నా తనతో సినిమా అంటే మాత్రం రెమ్యునరేషన్ భారీగా అడుగుతుందట ఇల్లి బేబీ అందుకే ఒకరిద్దరు ఛాన్స్ ఇద్దామని వెళ్లినా పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసి షాక్ ఇచ్చిందట. మరి అసలే అవకాశాలు లేవు అన్నప్పుడు రేటు కాస్త తగ్గించుకుంటే బాగుండేదని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • GoaBeauty 
  • Ileana 
  • Tollywood 
  • Bollywood 
  • Russian 
  • Photographer 
  • Dating 
  • SocialMedia 
  • ItemSong 
  • BikiniPhotoShoots 
  • MovieNews 

Similar News

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS