• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జార్జియా కారు డ్రైవర్ కు...

జార్జియా కారు డ్రైవర్ కు స్వీటీ అంత సాయం చేసిందా?

By - Tupaki Desk
Update: 2020-03-13 05:00 GMT
అందంగా ఉండటం పెద్ద విషయం కాదు. కానీ.. అందమైన మనసు ఉండటం చాలా పెద్ద విషయం. అందులోనూ ఎమోషన్స్ పెద్దగా ఉండవని చెప్పే సినిమా ఇండస్ట్రీలో.. అందుకు భిన్నంగా వ్యవహరించే తీరు చూసినప్పుడు.. తెలుగు సినిమాల్లో చూపించే కొన్ని హీరోయిన్ క్యారెక్టర్ కు నిలువెత్తు రూపంగా అనుష్క కనిపిస్తారు. ముద్దుగా అందరూ స్వీటీ అని పిలిచే ఈ అందాల భామకున్న అందమైన మనసుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

ఆమె మనసు ఎంత విశాలంగా..దయార్థంగా ఉంటుందో చెప్పేశారు ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి. తాను ఐదారు నెలల క్రితం జార్జియాకు వెళ్లినట్లు చెప్పిన ఆయన.. అక్కడ కారు డ్రైవర్ కమ్ కేర్ టేకర్ గా వ్యవహరించే గాజా.. మీకు స్వీటీ తెలుసా? అని ప్రశ్నించటం తో తాను షాక్ తిన్నట్లు చెప్పారు.

ఒక పని మీద తానా దేశానికి వెళ్లినప్పుడు తనకు గాజా అనే కారు డ్రైవర్ కలిశాడని.. అతగాడు స్వీటీ గురించి అడిగి.. ఆమె తనకు చేసిన సాయం గురించి చెప్పుకున్నాడని చెప్పారు. తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు జార్జియాకు వెళ్లిన స్వీటీకి.. కారు డ్రైవర్ గా.. కేర్ టేకర్ గా వ్యవహరించిన గాజా కారును ఫైనాన్స్ వారు తీసుకెళ్లిపోతే.. అనుష్క అతడికి కొత్త కారు కొనిచ్చిన వైనాన్ని తనకు చెప్పారంటూ కొత్త విషయాన్ని రివీల్ చేశారు. ఏమైనా అందాల బొమ్మ అనుష్కలో ఇంత అందమైన మనసు ఉందన్న విషయం తెలిసినప్పుడు ఆమె మీద మర్యాద.. గౌరవం మరింత పెరగటం ఖాయం.
Tags:    
  • When Anushka gifted a swanky car for a Russian in Georgia 
  • 15 Years Of Anushka Shetty Celebrations 
  • Nishabdham Trailer Talk 
  • Nishabdham Trailer 
  • Anushka 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS