• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్య సినిమాలో విక్ర‌మ్...

సూర్య సినిమాలో విక్ర‌మ్ ఏం జ‌రుగుతోంది

By - Tupaki Desk
Update: 2020-12-10 02:30 GMT
చాలా రోజుల త‌రువాత హీరో సూర్య `ఆకాశం నీ హ‌ద్దురా` చిత్రంలో సూప‌ర్ హిట్ ‌ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ త‌రువాల‌త యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో `అరువా` పేరుతో ఓ భారీ చిత్రం చేయ‌బోతున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి వుంది. పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన ఈ మూవీ క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ ప్రారంభం కాక‌పోవ‌డంతో ఈ చిత్రం చేతులు మారే అవ‌కాశం వుంద‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇందులో సూర్య ప్లేస్‌ లో విక్ర‌మ్ న‌టించ‌బోతున్నాడ‌ని కోలీవుడ్‌ లో వార్త‌లు జోరందుకున్నాయి. అయితే ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, ఈ మూవీ ఖ‌చ్చితంగా సూర్య‌తోనే మొద‌లౌతుంద‌ని మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఇందులో హీరో సూర్య ద్విపాత్రాభిన‌యంలో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు హ‌రి ప్రారంభించ‌నున్నార‌ట‌. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.




Tags:    
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS