• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నవదీప్ కామెంటుకు నెటిజన్ల...

నవదీప్ కామెంటుకు నెటిజన్ల నవ్వులు

By - Tupaki Desk
Update: 2018-06-28 15:26 GMT
ఒకప్పుడు హీరోగా చేసి ఇప్పుడు కేవలం సపోర్టింగ్ పాత్రలకు పరిమితమయినప్పటికి, బిగ్ బాస్ వాళ్ళ నవదీప్ కు ఎక్కడలేని పేరు వచ్చింది. బిగ్ బోస్ సీసన్ 1 లో తన పద్దతిలో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మన అందరినీ అలరించాడు నవదీప్. అసలు నవదీప్ వచ్చాకే షో బావుంది అని చాల మంది ఫాన్స్ కామెంట్లు కూడా పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బయట కూడా తాను అంతే చురుకుగా జోకులేస్తూ ఉంటాడని తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అర్ధమవుతుంది.

ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో నవదీప్ ఒక ట్రాఫిక్ లైట్స్ ఫోటో పెట్టాడు. అందులో రెడ్ లైట్ వెలుగుతూనే ఉంది కాని కింద ముందుకి మరియు ఎడమవైపుకు అని డైరెక్షన్లు కూడా చూపిస్తోంది. ఈ ఫోటో ను షేర్ చేస్తూ " స్టాప్ బ్లేమింగ్ మీ ఫర్ నాట్ హవింగ్ ఏ డైరెక్టన్ ఇన్ లైఫ్" (జీవితం లో ఎటు వెళ్లాలో తెలియదని నన్ను నిందించద్దు అని అర్ధం). ఈ ఫోటో చూడగానే అందరు ఫక్కున నవ్వేస్తున్నారు. వాళ్లదైనా రీతిలో సరదాగా కామెంట్లు కూడా పెడుతున్నారు. నవదీప్ మాత్రం తన కున్న సెన్స్ అఫ్ హ్యూమర్ ను నిరూపించడానికి ఏ దారిని వదలదు అని తెలుస్తూనే ఉంది కదూ.

ఆ ఫోటో కింద నెటిజన్లు కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఒకరేమో 'ఏ ప్రాంతం' అని ఆరాలు తీస్తుండగా. మరొకరేమో ఎలా ఉన్నావు అంటూ నవాడీపీని ప్రశ్నిస్తున్నారు, మరొకరు ఏకంగా 'భయంకరం' అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నవదీప్ పెట్టిన ఈ ఫోటో మాత్రం నెట్టింట్లో బాగానే హల చల్ చేస్తోంది.
Tags:    
  • Weird Traffic Signal 
  • Navdeep 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS