• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపిన...

బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపిన వార్

By - Tupaki Desk
Update: 2019-10-03 15:11 GMT
హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ ఫిలిం వార్ మొదటిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసి చేసి ఈ ఏడాదికి హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.  మొదటి ఈరోజు 51.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ తో సల్మాన్ ఖాన్ సినిమా 'భరత్' ను వెనక్కు నెట్టింది.

దాదాపుగా ఈ సినిమాకు క్రిటిక్స్ అందరూ యావరేజ్.. డీసెంట్ అంటూ రివ్యూలు ఇచ్చారు కానీ కలెక్షన్స్ చూస్తే మాత్రం భారీగా ఉన్నాయి.  హిందీ సినిమాల వరకూ చూసుకుంటే గతంలో హయ్యెస్ట్ డే 1 కలెక్షన్ రికార్డు అమీర్ ఖాన్ ఫిలిం 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును కూడా 'వార్' తుడిచిపెట్టేసింది. 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' మొదటి రోజు 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ దాటిన మొదటి సినిమా కాగా ఇప్పుడు 'వార్' ఆ సినిమాను దాటేసింది.

ఈ ఏడాది హయ్యెస్ట్ డే 1 కలెక్షన్స్ సాధించిన టాప్ -5  హిందీ చిత్రాల లిస్టు ఇదే( ఇండియా - నెట్ కలెక్షన్స్).

1. వార్: 53.35 cr
2. భరత్ 42.30 cr
3. మిషన్ మంగళ్: 29.16 cr
4. సాహో: 24.40 (హిందీ వెర్షన్)
5. కళంక్: 21.60 cr



Tags:    
  • Hrithik Roshan 
  • War Movie 
  • Telugu News 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS