• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `విశ్వ‌రూపం 2` ర‌న్‌...

`విశ్వ‌రూపం 2` ర‌న్‌ టైమ్?

By - Tupaki Desk
Update: 2018-07-25 04:45 GMT
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ డ్రీమ్ ప్రాజెక్ట్ `విశ్వ‌రూపం` 2013లో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. వివాదాల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్లు తేవ‌డంలోనూ ఈ సినిమా స‌క్సెసైంది. ఆ మ‌రుస‌టి సంవ‌త్స‌ర‌మే `విశ్వ‌రూపం 2` రిలీజ్ చేయాల‌ని క‌మ‌ల్‌ హాస‌న్ ఎంతో క‌సిగా ప‌ని చేశారు. అయితే కొన్ని సాంకేతిక‌ కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాకి ఎన్నో అవాంత‌రాలు ఎదుర‌య్యాయి. ఎట్ట‌కేల‌కు విశ్వ‌రూపం రిలీజైన ఐదేళ్ల‌కు `విశ్వ‌రూపం 2` రిలీజ‌వుతుండ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కూ `విశ్వ‌రూపం 2` ర‌క‌ర‌కాల వివాదాల కార‌ణంగా రిలీజ్ సందిగ్ధ‌త నెల‌కొంది. రీసెంటుగానే క‌మ‌ల్ హాస‌న్ తన సినిమా రిలీజ్‌కి క్లియ‌రెన్స్ తెచ్చుకున్నారు. ఆగ‌స్టు 10న రిలీజ్ ఖాయ‌మైంద‌ని ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న క‌మ‌ల్ అభిమానుల్లో ఎంతో ఎగ్జ‌యిట్‌ మెంట్ పెరిగింది. తాజాగా మ‌రో అప్‌డేట్ అందింది. ఈ సినిమా ర‌న్‌ టైమ్‌ ని లాక్ చేశారు. దాదాపు 120 నిమిషాల పాటు అంటే రెండుగంట‌ల పాటు ఆద్యంతం సినిమా అల‌రిస్తుందిట. ముఖ్యంగా  ఈ స్పై థ్రిల్ల‌ర్‌ కి శంక‌ర్‌- ఎహ‌సాన్‌-లాయ్ త్ర‌యం ఇచ్చిన రీరికార్డింగ్ ఒళ్లు గ‌గుర్పాటుకు గురి చేస్తుందిట‌. మొద‌టి భాగంలో న‌టించిన పూజా కుమార్ పార్ట్‌2 లోనూ క‌మ‌ల్‌ కి జోడీగా న‌టించింది.


Tags:    
  • Kamal Haasan 
  • Vishwaroopam 2 
  • Telugu News 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS