• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓపెన్ గా ముద్దులు కూడా...

ఓపెన్ గా ముద్దులు కూడా పెట్టేసుకున్నారు

By - Tupaki Desk
Update: 2016-06-04 04:35 GMT
విడిపోయిన జంట ఒక్కటైంది. పగిలిన గుండె అతుక్కుంది. ఎవరి దారిన వాళ్లు ఉందామన్న బ్రేకప్ కాస్తా ప్యాచప్ అయినట్లుగా క్లియర్ కట్ గా తేలిపోయింది. విరహవేదనను.. నిచ్చెలి ఎడబాటును సోషల్ మీడియాలో చెప్పుకొని సానుభూతి సంపాదించిన విరాట్ కోహ్లీ ఎట్టకేలకు.. తన ప్రియురాలి అనుష్క శర్మ మనసును మరోసారి దోచేసుకున్నారు.  ఇద్దరి మధ్య లవ్ గేమ్ ఫినిష్ అన్న మాట కొద్ది నెలల క్రితంచోటు చేసుకుంటే.. వారి లవ్ బ్రేక్ కు తమకు తామే రిపేర్లు చేసుకొని మళ్లీ ఒక్కటైన విషయం ఓపెన్ అయ్యింది.

బ్రేకప్ ను సోషల్ మీడియాలో పంచుకున్న విరాట్ కోహ్లీ.. తమ మధ్య మరో లవ్ గేమ్ మొదలైందన్న విషయాన్ని ఓపెన్ గానే ఎక్స్ ప్రెస్ చేశారు. సుల్తాన్ షూటింగ్ కు వెళ్తున్న ప్రియురాలు అనుష్కను ముంబయి ఎయిర్ పోర్ట్ దగ్గర స్వయంగా దింపిన అతగాడు.. తన ప్రాణసఖిని విడిచి వెళుతున్న వేళ.. ఘాటు ముద్దును ఇచ్చి పంపటం గమనార్హం. అందరూ చూస్తున్నా.. తమ ఇద్దరిని కెమేరాలతో బంధిస్తున్నారన్న విషయం తెలిసినా.. కారులో ముద్దు ముచ్చటను కానిచ్చేసి బుడాపెస్ట్ కు పంపటం చూసినప్పుడు కోహ్లీ.. అనుష్కల జంట మళ్లీ ఒక్కటైనట్లు కన్ఫర్మ్ చేసుకున్నట్లే.ఈ జంట మళ్లీ ఒక్కటి కావాలంటూ కోరుకున్న వారికిది తీపి వార్తే. ఎడబాటును సోషల్ మీడియాలో పంచుకున్న కోహ్లీ.. కలిసిపోయామన్న విషయాన్ని తమ ముద్దు ముచ్చటతో ఓపెన్ గా చెప్పేయం బాగానే ఉందని చెప్పాలి.
Tags:    
  • Virat Kohli 
  • Anushka Sharma 
  • Telugu News 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS