• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఖాన్ అకౌంట్ బ్యాన్...

ఖాన్ అకౌంట్ బ్యాన్ చేయమంటున్న డైరెక్టర్

By - Tupaki Desk
Update: 2016-06-29 19:30 GMT
బంగారం సినిమాలో నటించిన హీరోయిన్ మీరా చోప్రా గుర్తుందా?  ఆ తర్వాత కూడా ఈమె కొన్ని తెలుగు సినిమాలు చేసినా.. నాగ్ తో నటించిన గ్రీకు వీరుడు ఒకటే చెప్పుకోదగ్గ సినిమా. అందులో కూడా పెద్ద రోల్ ఏం కాదు లెండి. అయితే ఇప్పుడీ భామ లేటెస్ట్ గా నటించిన సినిమా 1920 లండన్. దీని విడుదల సమయంలో.. క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఆమెపై తీవ్రమైన కామెంట్స్ చేశాడు.

మీరా చోప్రాని దర్శకుడు విక్రమ్ భట్ ఎవరైనా నిర్మాతల దగ్గర పంపాలన్నది కమల్ ఖాన్ సూచన. ఇదే కాదు.. మహిళలపై వల్గర్ కామెంట్లు చేయడంలో ఇతగాడు దిట్ట. 'పరిణీతి చోప్రాకు బాలీవుడ్ పెద్ద బ్యాక్ ఉందనుకుంటే నాకు ఓట్ చేయండి'... 'బాలీవుడ్ లో పెద్ద ఆంటీలా కనిపించే హీరోయిన్ ఎవరు'... 'సోనాక్షి సిన్హా తన స్తనాలకు పేరు పెట్టుకుంది'.. ఇలా ఉంటాయి కమల్ ట్వీట్లు.. ఓటింగ్ లు. అలాగే ప్రముఖులందరినీ టార్గెట్ చేస్తుంటాడు. ఎవరిపై రాళ్లేస్తే తన పేరు బాగా జనాల్లో నానుతుందో వాళ్లనే టార్గెట్ చేస్తుంటాడు. అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ టైమ్ లో పవన్ పై కూడా కామంట్స్ చేసిన విషయం ఫ్యాన్స్ కి బాగానే గుర్తుంది.

ఇప్పుడీ కమల్ ఆర్ ఖాన్ అడ్డగోలు ట్వీట్లపై విక్రమ్ భట్ కి మండింది. తనను హీరోయిన్లను సప్లై చేసేవాడి కింద జమకట్టడంపై ఇప్పటికే కోర్టులో కేస్ పెట్టాడు. ఇప్పుడు కమల్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ ను బ్యాన్ చేయాలంటూ.. ఓ పిటిషన్ ప్రిపేర్ చేసి.. ప్రముఖులందరినీ సైన్ చేయాల్సిందిగా కోరుతున్నాడు. చాలామంది హీరోయిన్లు విక్రమ్ భట్ ను సమర్ధిస్తున్నారు. అయితే.. దీనికి కమల్ ఖాన్ ఏమీ బెదరలేదు. గతంలో విక్రమ్ భట్ ను తాను ఉపయోగించుకున్నపుడు సరైన ఆయిల్ వాడలేదని.. అందుకే ఇంకా నొప్పిగా ఉన్నట్లుంది అంటూ అటాక్ చేస్తూనే ఉన్నాడు.
Tags:    
  • Vikram Bhatt 
  • Kamaal R Khan 
  • Telugu news 

Similar News

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

2026-11-18 09:53 GMT

తాగుబోతు పాత్ర కోసం మందు తాగారా?

2026-11-18 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS