• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోలీవుడ్ ను ముంచెత్తనున్న...

కోలీవుడ్ ను ముంచెత్తనున్న ‘ఉప్పెన’.. రైట్స్ పై కర్చీఫ్ వేసిన స్టార్ హీరో!

By - Tupaki Desk
Update: 2021-02-18 11:30 GMT
మెగా మేన‌ల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ‘ఉప్పెన’ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. భారీ హైప్ తో, అంచనాలతో దూసుకొచ్చిన ఉప్పెన.. అద్వితీయంగా విజయ తీరాలను చేరింది. డెబ్యూ హీరో కేటగిరీలో వైష్ణవ్ తేజ్ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు.

ఈ సినిమాలోని ప్రతి అంశం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో హీరోయిన్లతోపాటు అందరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక, దర్శకుడు బుచ్చిబాబు సానా.. ఈ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. అద్భుతమైన టేకింగ్ తోపాటు తన పెన్ పవర్ కూడా చూపించాడు బుచ్చి.

అయితే.. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడంతో.. ఇతర భాషల్లో రీమేక్ చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ముందుగా.. తమిళ్ లో ఈ మూవీ రీమేక్ అయ్యేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే.. ఈ చిత్రం రీమేక్ హక్కులు కొనేశారు. అది కూడా ఎవరో కాదు.. ఈ సినిమాలో విలన్ పాత్ర ద్వారా అందరినీ మెప్పించిన విజయ్ సేతుపతే! అవును.. ఉప్పెన త‌మిళ్ రీమేక్ హ‌క్కుల‌ను విజయ్ సేతుపతి ద‌క్కించుకున్నార‌ట‌.

ఈ సినిమా కథ చాలా నచ్చడంతో.. కోలీవుడ్ లో రీమేక్ చేయాల‌ని భావిస్తున్నార‌ట సేతుప‌తి. ఈ మేర‌కు టాలీవుడ్ మేక‌ర్ల‌ను సంప్ర‌దించాడ‌ట‌. ఈ సినిమాను తమిళ్‌లోకి డ‌బ్ చేయొద్ద‌ని కోరాడ‌ట‌. త‌మిళ్ లో తానే రీమేక్ చేస్తాన‌ని చెప్పి, హ‌క్కులు కూడా సొంతం చేసుకున్నాడ‌ట. అతి త్వరలో షూటింగ్ కూడా మొద‌లు కాబోతుంద‌ని స‌మాచారం.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS