• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మాస్టర్' సినిమా నిడివి...

'మాస్టర్' సినిమా నిడివి అంత ఉందా..?

By - Tupaki Desk
Update: 2020-12-29 05:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న మూవీ ''మాస్టర్''. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఎక్స్ బి ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్ పై జేవియర్ బ్రిట్టో నిర్మించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 'యూ/ఏ' సర్టిఫికేట్ దక్కించుకుంది. ఈ క్రమంలో తాజాగా 'మాస్టర్' సినిమా నిడివి గురించి డిస్కషన్ జరుగుతోంది.

'మాస్టర్' చిత్రాన్ని ఫైనల్ గా 178 నిమిషాలకు కుదించారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా సుమారు మూడు గంటల రన్ టైం ఉందన్నమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువ నిడివితో వచ్చిన చాలా సినిమాలు సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా, ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ లెక్చరర్ గా కనిపించనున్నాడు. మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించగా ఆండ్రియా కీలక పాత్రలో కనిపించనుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందించారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా 'మాస్టర్' టైటిల్ తో రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్.. ఇటీవల తెలుగు ట్రైలర్ మరియు చిట్టీ స్టోరీ సాంగ్ ని రిలీజ్ చేశారు. విజయ్ కి తెలుగులో ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా కూడా మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS