• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర్జున్ రెడ్డిది మామూలు...

అర్జున్ రెడ్డిది మామూలు కష్టం కాదుగా

By - Tupaki Desk
Update: 2017-08-26 04:33 GMT
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో వెండితెరకు పరిచయమైనా విజయ్ దేవరకొండ  జనాలకు నోటయ్యింది మాత్రం పెళ్లిచూపులు సినిమాతోనే. ఈ సినిమాతో యూత్ లో అతడికి మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత ద్వారక సినిమా రిలీజైనా ఆ సినిమా జనాలకు అంతగా కనెక్టవలేదు. రీసెంట్ గా రిలీజైన అర్జున్ రెడ్డి మాత్రం లిప్ కిస్ పోస్టర్లతో వివాదాలకెక్కి అందరి దృష్టిని బాగానే అట్రాక్ట్ చేసింది. ఈ సినిమా అటు విమర్శకులు పొగడ్తలు.. ఇటు ప్రేక్షకుల ప్రశంసలు రెండూ దక్కించుకోవడం విశేషం.

సాధారణంగా హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేస్తారు. విజయ్ దేవరకొండ మాత్రం రెండేళ్లకే హీరో అవడానికి ప్రయత్నం మొదలెట్టాడట. అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ తో వాదులాటలో భాగంగా ఈ విషయం బయటలెట్టాడు. అల్లు శిరీష్ పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడని గుర్తు చేయడంతోపాటు అతడికి ఆడిషన్ అంటే ఏమిటో తెలియదని... ఆఖరుకు ఆడిటోరియం కన్నా ముందు ఆడి కారు గురించే ముందుగా తెలిసిందంటూ సెటైర్ వేశాడు. రెండేళ్ల వయసులో మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి డ్రింక్ తాగుతున్న ఫొటోను చూపిస్తూ ఆ వయసులో డ్రింక్ తాగక మందు తాగుతారా ఏమిటంటూనే...  అదే వయసులో తాను జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. చెప్పడమే కాదు.. దానికి సంబంధించి వీడియో కూడా చూపించాడు. అది చూసి శిరీష్ చప్పట్లు కొట్టి అభినందిస్తూనే రెండేళ్ల వయసులో చేసిన జిమ్నాస్టిక్స్ ఇప్పుడు చేయాలంటూ అల్లు శిరీష్ అడిగాడు. అప్పుడు టూ ఇయర్స్ అయితే ఇప్పుడు 28 ఇయర్స్ వచ్చాయంటూ విజయ్ దేవరకొండ మాట దాటేశాడు.

ఇదంతా సీరియస్ మేటర్ అనుకునేరు కాదు. అదేంకాదు... ఓ ఫంక్షన్ లో భాగంగా ఫన్నీ కాన్వర్సేషన్ తో ఇద్దరూ ఇలా గొప్పలు చెప్పుకొంటూ ఆడియన్స్ ను ఎంటర్ టెయిన్ చేశారు.  మొత్తానికి యంగ్ హీరోలు భేషజాలకు పోకుండా మాంచి కామెడీ పంచ్ లతో అందరినీ నవ్వులతో ముంచెత్తి ప్రోగ్రాంను రక్తి కట్టించారు.
Full View
 
Tags:    
  • Vijay Devarakonda 
  • Allu Sirish 
  • Telugu NEWs 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS