ఫొటోటాక్ : రిలాక్స్ మూడ్ లో రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ గత నాలుగు నెలలుగా సోషల్ మీడియాకు మరియు ఇతర మీడియాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు. అప్పుడప్పుడు ఏదైనా ముఖ్యమైన విషయాల్లో మాత్రం స్పందిస్తూ వచ్చాడు. ఆమద్య తన టీంతో మద్యతరగతి వారికి సాయం చేసిన సమయంలో సోషల్ మీడియాలో కాస్త సందడి చేసిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇటీవల ఫాదర్స్ డే సందర్బంగా ఒక ఫొటోతో నెటిజన్స్ ముందుకు వచ్చాడు. ఆ ఫొటో లో ఆయన హెయిర్ స్టైల్ మరియు గడ్డంతో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు.
విజయ్ దేవరకొండ తన టీంతో చర్చిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఫొటోలో విజయ్ దేవరకొండ చాలా రిలాక్స్ గా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. షూటింగ్ కు ఎప్పుడు వెళ్లాలి.. కొన్ని యాడ్ షూట్స్ కూడా ఉన్నాయనే టాక్. వాటికి సంబంధించిన విషయాలను కూడా తన టీంతో చర్చిస్తున్నట్లుగా ఈ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది. మొన్నటి ఫొటోతో ట్రోల్ అయిన విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం తన అభిమానులకు కన్నుళ పండుగ అన్నట్లుగా ఉన్నాడు.
సింపుల్ టీషర్ట్ షార్ట్ లో సోఫాలో చాలా రిలాక్డ్స్ గా కూర్చుని ఉన్న విజయ్ దేవరకొండ ఎప్పటి నుండి షూటింగ్స్ కు హాజరు అవుతాడా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ముంబయి నేపథ్యంలో సాగుతుందట. దాదాపుగా సగం షూటింగ్ పూర్తి అయిన ఆ సినిమాను త్వరలో మళ్లీ ప్రారంభించేందుకు పూరి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.