• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : స్టైలిష్ అల్లు...

వీడియో : స్టైలిష్ అల్లు బేబీ క్యూట్‌ ట్రెడీషనల్‌

By - Tupaki Desk
Update: 2021-07-05 04:30 GMT
స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ పిల్లలు అల్లు అయాన్ మరియు అల్లు అర్హ లు రెగ్యులర్‌ గా సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంటారు. ముఖ్యంగా అల్లు వారి క్యూట్‌ అర్హ నెట్టింట ఎప్పుడు కూడా తన క్యూట్‌ నవ్వుతూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. తాజాగా మరో సారి ఈ క్యూటీ నెట్టింట సందడి చేస్తోంది. అర్హ ఫొటోలు వీడియోలను రెగ్యులర్ గా స్నేహా రెడ్డి షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈసారి స్నేహా రెడ్డి షేర్‌ చేసిన అల్లు అర్హ వీడియో ఇంతకు ముందు వీడియోల కంటే మరింత క్యూట్ ఉంటంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

అర్హ మరియు స్నేహా రెడ్డిలను ఈ వీడియోలో చూడవచ్చు. అర్హ కు బొట్టు పెడుతున్న స్నేహా.. ఆ తర్వాత తల్లి స్నేహాకు అర్హ చాక్లెట్‌ తిపిస్తున్న ఈ వీడియో పదే పదే చూడాలనిపించేలా ఉంది. అర్హ చూస్తుండగానే పెద్ద పాప అవుతుందంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్‌ చేయగా కొందరు అల్లు అర్జున్ ఎంత అదృష్టవంతుడు ఇలాంటి పాపను కలిగి ఉన్నందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రెడీషనల్ లంగా జాకెట్ లో అర్హ అచ్చ తెలుగు పాప మాదిరిగా అందమైన క్యూట్‌ బేబీగా కనిపిస్తుంది.

అల్లు అర్జున్‌ కూడా అర్హ వీడియోలను మరియు ఫొటోలను రెగ్యులర్ గా తన సోషల్‌ మీడియా అకౌంట్ లో షేర్‌ చేస్తూ ఉంటాడు. అర్హ మరియు అల్లు అర్జున్‌ ల వీడియోలు గతంలో చాలా సార్లు వైరల్‌ అయిన విషయం తెల్సిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అల్లు అర్జున్‌ ఖచ్చితంగా తన పిల్లలకు కావాల్సినంత సమయంను ఇస్తాడు అనే టాక్ ఉంది. బన్నీ ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్‌ చేసేందుకు ఇష్టపడుతాడు. ప్రస్తుతం ఈయన పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మికా మందన్నా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఐకాన్ సినిమాను బన్నీ చేస్తాడనే టాక్‌ వినిపిస్తుంది.


Full View


Tags:    
  • allu arha 
  • allu arha photos 
  • allu arha video 
  • allu arha instagram video 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS