• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న‌డుము ఒంపుసొంపుల్లో ప‌డి...

న‌డుము ఒంపుసొంపుల్లో ప‌డి న‌లిగిపోవాల్సిందే!

By - Tupaki Desk
Update: 2022-08-01 04:45 GMT
బాలీవుడ్ టెంప్టింగ్ సంచ‌ల‌నం షామా సింకింద‌ర్ హాట్ షో గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిక్క‌రేసినా..బికిని వేసినా..అంద‌మైన చీర కట్టినా త‌న‌దైన మార్క్ ఎలివేష‌న్  త‌ప్పనిస‌రి. చేతిలో సినిమాలు లేక‌పోయినా నెట్టింట క్రేజీ బ్యూటీగా వెలిగిపోతుందంటే? త‌న‌లో ఆ గ్లామ‌ర్ సీక్రెట్ అన్న‌దే  కార‌ణం. అందాల భామల్లో షామా షో మ‌రింత ప్ర‌త్యేకం.

త‌న‌లో ఆ క్వాలిటీనే మిగతా భాల‌ల నుంచి  వేరు చేస్తుంది. యువ‌త స‌హా పండు ముస‌లి వ‌ర‌కూ షామా హాట్ షోకి ప్లాట్ అయిపోవాల్సిందే. తాజాగా మ‌రోసారి  పింక్ క‌ల‌ర్ బికినీలో కాక‌లు రేపుతోన్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆద్యంతం ఎలివేష‌న్ టార్గెట్ గానే షామా ఆ వీడియోలో హైలైట్ అవుతోంది. ఈత కోల‌నులోకి దిగ‌డానికి ముందు న్యూడ్ గా బికినీ విప్పేసి కింద పడేసిన షాట్  స‌మ్ థింగ్ స్పెష‌ల్.

ఇక ఇన్ స్టారీల్స్ లో వైర‌ల్ అవుతోన్న‌షామా టెంప్టింగ్ ఫోజులు మ‌రింత సంచల‌నం అని చెప్పాలి.  ప‌సుపు వ‌ర్ణం  చీర‌లో.. మ్యాచింగ్ షోల్డ‌ర్ లెస్ ర‌విక‌లో త‌డిపొడి అందాల‌తో అగ్గిరాజేస్తుంది. త‌డిసిన చీరలో..నేలకొరుగుతున్న‌ పైట‌ని తీసి అలా భుజాల‌పై స‌ర్దుకుంటోన్న వైనం వ్వాటే బ్యూటీ అనిపించ‌క మాన‌దు.

Full View
టాప్ టూ బాట‌మ్  సారీ అందంలో షామ్ ని చూస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ లో విర‌హా గీతాన్ని మ్యాచ్ చేస్తూ షామా ఎక్స్ ప్రెష‌న్స్ కి కుర్ర‌కారంతా ఫిదా అవ్వాల్సిందే. ఆ న‌డుము ఒంపుసొంపుల్లో ప‌డి న‌లిగిపోవాల్సిందే. ప్ర‌స్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట‌ జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. షామా సికింద‌ర్ అభిమానులు హాట్  కామెంట్లు పోస్ట్ చేయ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. ఎవరి స్టైల్లో వాళ్లు హాట్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.    

ఇక షామా సికింద‌ర్ కెరీర్  పరంగా చూస్తే ఇంకా  వెనుకబడే ఉంది. `ప్రేమ్ అగాన్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ  ఇచ్చింది. ఆ తర్వాత `మన్` ..`ది డెడ్లీ పార్ట్`.. `బస్తీ`..`దూమ్ ధడాకా`..`కాంట్రాక్ట్` ..`సెక్సాహోలిక్` లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన  `బైపాస్ రోడ్`  రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు.

ఈ గ్యాప్ లో `మంజు రీమిక్స్`..`హవా కర్దా` లాంటి కొన్ని పాప్ వీడియెల్లో నటించింది. ఆ రకంగానూ న‌టిగా బిజీ కాలేకపోయింది. మరి తాజా ప్రయత్నాలేవైనా కొత్త అవకాశాలు తెచ్చిపెడతాయో చూడాలి.

Full View
Tags:    
  • Bollywood 
  • Tempting Movement 
  • Actress 
  • Shama Sikander 
  • Pink Bikini 
  • Yellow Saree 
  • Video Viral 
  • Instagram 
  • Social Media 
  • Movienews 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS