• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పులుసు కారిపోయిందన్న...

పులుసు కారిపోయిందన్న వెన్నెల కిషోర్

By - Tupaki Desk
Update: 2016-11-14 09:30 GMT
వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెర మీదే కాదు.. బయట కూడా అతనెక్కడుంటే అక్కడ నవ్వులే. నిఖిల్ హీరోగా నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో కీలక పాత్ర పోషించిన కిషోర్.. ఈ సినిమా ఆడియో వేడుకలోనూ తనదైన శైలిలో పంచ్ లు పేలుస్తూ తెగ నవ్వించాడు. ‘ఎక్కడికి..’ సినిమా షూటింగ్ సందర్భంగా తాను పడ్డ పాట్ల గురించి అతను సరదా విశేషాలు వెల్లడించాడు.

‘‘నిఖిల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అంటే.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.. టైపులో కాదు. మామూలుగానే. కొందరు బుద్ధిజంను నమ్ముతారు. ఇంకొందరు పవనిజంను నమ్ముతారు. నిఖిల్ మాత్రం మెటబాలిజంను నమ్ముతాడు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. కేఎఫ్సీ నుంచి అదీ ఇదీ తెచ్చుకుని తింటుంటాడు. అందుకే అంత ఎనర్జీ ఉంటుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ షూటింగ్ కోసం ఒక గుహలోకి వెళ్లాం. అది లోపలికి మూడు కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. తెల్లవారుజామున్న ఎప్పుడో ఐదున్నరకి లోపలికి పంపిస్తే.. 8 గంటలకు బయటికొచ్చాం. లోపల ఆక్సిజన్ సరిగా లేదు. పైగా పొగ వదిలారు. ఒక కిలోమీటరు నడవగానే నా పనైపోయింది. నిఖిల్ మాత్రం భలే ఎగ్జైటింగా ఉంది కద భయ్యా అంటూ ఎగురుతున్నాడు. నాకు మాత్రం పులుసు కారిపోయింది. నీకో దండం అనేశాను’’ అంటూ అందరిలో నవ్వులు పూయించాడు వెన్నెల కిషోర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Vennela Kishore 
  • Ekkadiki Pothavu Chinnavada Movie 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS