• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘గురు’లో పవన్ నామ స్మరణ

‘గురు’లో పవన్ నామ స్మరణ

By - Tupaki Desk
Update: 2017-03-31 10:40 GMT
ఒక ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాలో.. అదే ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో రెఫరెన్సులు కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఒక స్టార్ హీరో సినిమాలో.. ఆ హీరోతో సంబంధం లేని మరో స్టార్ రెఫరెన్సులు కనిపించడం మాత్రం అరుదైన విషయమే. ‘గురు’ సినిమాలో ఆ చిత్రమే చోటు చేసుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రెఫరెన్సులు బోలెడు కనిపించాయి. కనీసం ఐదుసార్లు పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ కనిపిస్తుంది ఈ సినిమాలో. ఇందులో కథానాయిక పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆమె మాట.. నడత అన్నింట్లోనూ పవన్ ప్రభావం ఉంటుంది. పవన్ కటౌట్ చూస్తే ఆమె ఊగిపోతుంది.

పవన్ మెడ మీద రుద్దుకునే మేనరిజం.. హా హా అంటూ ఎగరేసి మాట్లాడే మేనరిజం.. ఇంకా చాలా పవన్ ముచ్చట్లే ఉన్నాయి సినిమాలో. గబ్బర్ సింగ్ కటౌట్.. పోస్టర్ చాలాసార్లే కనిపిస్తాయిందులో. తమిళంలో హీరోయిన్ ధనుష్ ఫ్యాన్ అయితే.. ఇక్కడ ధనుష్ బదులు పవన్ వచ్చాడన్నమాట. ఇలా మరో సినిమాలో పవన్ రెఫరెన్సులు కనిపిస్తే థియేటర్లు ఎలా దద్దరిల్లుతాయో తెలిసిందే. ‘గురు’ థియేటర్లలోనూ అదే జరిగింది. వెంకీ తొలిసారి కనిపించినపుడు ప్రేక్షకులు ఎలా సందడి చేశారో.. పవన్ దర్శనమిచ్చినపుడూ అంతే. ఇలా వేరే స్టార్ హీరో రెఫరెన్సులకు ఒప్పుకున్నందుకు వెంకీని అభినందించాల్సిందే. వెంకీ గత సినిమాలు కూడా కొన్నింట్లో ఇలా వేరే హీరోల రెఫరెన్సులు గమనించవచ్చు. ఒక స్టార్ హీరో ఇలాంటి పట్టింపులేమీ లేకుండా ఉండటం మంచి విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Venkatesh 
  • Pawan kalyan 
  • Guru Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS