• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మొదటిసారి వెంకీ పాడితే...

మొదటిసారి వెంకీ పాడితే ఎలాగుంటది

By - Tupaki Desk
Update: 2016-12-14 09:30 GMT
విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా.. వెంకీ లేటెస్ట్ మూవీ గురు టీజర్ ను రిలీజ్ చేశారు. గురువు గారు స్టెప్పులేయడం.. బీచ్ లో ఎంజాయ్ చేయడం.. సరదాగా గెంతులేయడం.. ఓ పాటేసుకోవడం లాంటివన్నీ సూపర్బ్ గా ఉన్నాయి. గురు గెటప్ లో వెంకీ ఇంకా అదిరిపోయాడంతే.

అయితే.. 'జిగిడి జిగిడి' అంటూ హమ్మింగ్ తో సాగుతున్న ఈ పాటను సరిగ్గా వింటే ఓ విషయం అర్ధమవుతుంది. ఇలా జిగిడి జిగిడి అంటూ హమ్ చేసినది ఎవరో కాదు.. మనం వెంకీనే. అవును.. వెంకటేష్ తొలిసారిగా ఓ సినిమా కోసం పాట పాడాడన్న మాట. అయితే.. పాట మొత్తం పాడాడా.. లేక కేవలం ఈ బీట్ వరకే  హమ్ చేశాడా అనే విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సీనియర్ హీరోలు తమలోని రకరకాల ట్యాలెంట్స్ ను ఇన్నేళ్లకయినా చూపించేస్తున్నారు.

ఇప్పటికే నిర్మలా కాన్వెంట్ లో నాగార్జున ఓ పాటేస్కున్న సంగతి తెలుసు కదా. ఇప్పుడు వెంకటేష్ కూడా స్వరం వినిపించాడన్న మాట. మరి బాక్సింగ్ నేర్పడంతో పాటు పాటలు కూడా పాడే ఈ గురు.. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Venkatesh 
  • Guru Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS