• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంధగాడు రెండో మూవీకి...

అంధగాడు రెండో మూవీకి రెడీ!!

By - Tupaki Desk
Update: 2018-03-02 23:30 GMT
టాలీవుడ్ లో నయా దర్శకుల ట్రెండ్ ఊపు మీదే ఉంది. కొత్త తరం సినిమాలను.. మేకింగ్ ను చూపించే దర్శకులకు ఆదరణ కూడా బాగానే లభిస్తోంది. ఏళ్లకు ఏళ్లు సానబెట్టిన స్క్రిప్ట్ ను తెరపైకి ఎక్కించే అవకాశం వచ్చినపుడు.. చక్కగా ఉపయోగించుకుంటున్నారు డైరెక్టర్స్. అయితే తొలి చిత్రంతో సక్సెస్ కొట్టినా.. రెండో చిత్రాన్ని కూడా విజయవంతం చేసి.. ద్వితీయ విఘ్నం దాటితేనే ఆయా దర్శకులకు క్రేజ్ నిలబడుతోంది.

రాజ్ తరుణ్ హీరోగా అంధగాడు మూవీని రూపొందించాడు వెలిగొండ శ్రీనివాస్. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించలేకపోయినా.. నష్టాలను అయితే మిగల్చలేదు. దర్శకుడు కాన్సెప్ట్ ను కామెడీగా డీల్ చేసిన తీరు మాత్రం మెప్పించింది. ఇప్పుడీ డైరెక్టర్.. తన మరుసటి చిత్రాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపు ప్రిపేర్ అయిపోయిందంటున్న వెలిగొండ.. ప్రస్తుతం ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు చెప్పాడు. రొమాంటిక్ కామెడీ జోనర్ లో ఉండే ఈ చిత్రానికి.. స్క్రీన్ ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నాడు డైరెక్టర్.

ఎవరూ ఊహించని స్థాయిలో స్క్రీన్ ప్లే ఉంటుందని.. స్టోరీ రివీల్ అయ్యాక ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నాడు. తన రెండో చిత్రాన్ని కూడా అనిల్ సుంకర నిర్మాణంలోనే రూపొందించబోతున్నట్లు వెలిగొండ శ్రీనివాస్ చెప్పాడు. తమ ఇద్దరి మధ్య బాండింగ్ బాగా కుదిరిందని.. మళ్లీ సక్సెస్ ను రిపీట్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉందని అంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.
Tags:    
  • Veligonda Srinivas 
  • Telugu NEws 

Similar News

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

2026-11-17 17:39 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో తొలి 1000 కోట్లు!

2026-11-17 12:46 GMT

32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!

2026-11-17 12:46 GMT

దాదా వ‌ర్సెస్ కాకా..ద‌బిడి దిబిడే!

2026-11-17 12:45 GMT

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

చైతూ.. పుష్ప బ్రాండ్ కలిసొచ్చేనా?

2026-11-17 10:37 GMT

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

2026-11-17 10:33 GMT

బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?

2026-11-17 10:32 GMT

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

Copyright @2026

Powered by Blink CMS