• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవసేనకు జెరాక్స్‌ లా...

దేవసేనకు జెరాక్స్‌ లా ఉందే పిల్ల...

By - Tupaki Desk
Update: 2015-08-13 09:26 GMT

Full View
ఆల్‌ టైమ్‌ ఇండియన్‌ టాప్‌ ఫిలిం బాహుబలి. ఇందులో అవంతిక పాత్రలో నటించింది తమన్నా. ఈ పాత్రలో విరోచిత పోరాటాలు చేసి ఆకట్టుకుంది. కాస్త డీగ్లామరస్‌ పాత్ర అయినా అందరినీ మెప్పించింది. బాహుబలి పార్ట్‌ 2లోనూ అవంతిక పాత్ర ఉంటుంది. ఇందులో శివుడితో ప్రేమాయణం మరోసారి చూపించనున్నారు. అయితే బాహుబలి రెండో భాగం రిలీజవ్వడానికి ఇంకా చాలా టైమ్‌ ఉంది. ఈలోగానే ఈ అమ్మడు నటించిన తమిళ సినిమా రిలీజ్‌ కి వస్తోంది.

వాసువుమ్‌ సెరవనుమ్‌ వొన్న పడిచవంగ .. అనేది సినిమా టైటిల్‌. ఆర్య హీరోగా నటించాడు. నా రొంబ బిజీ అనే పాటను ఆన్‌ లైన్‌ లో రిలీజ్‌ చేశారు. ఈ పాటలో తమన్నా గెటప్‌ ప్రస్తుతం ఫిలింనగర్‌ లో హాట్‌ టాపిక్‌. అచ్చు దేవసేన గెటప్‌లో కనిపించి షాకిచ్చింది తమ్మూ. మెడలో హారం, పింకు చీర, నడుముకు వడ్డానం, నెత్తిన కిరీటం ఇవన్నీ చూస్తుంటే తమ్మూ అచ్చం దేవసేనలా కనిపిస్తోంది.

ఇలా ఉద్ధేశ పూర్వకంగానే ఇమ్మిటేట్‌ చేసిందా? లేక అది కథలో, పాట కాన్సెప్టు లో భాగంగానే వచ్చిందా? అన్న డిష్కసన్‌ పరిశ్రమ వర్గాల్లో మొదలైంది. బాహుబలి 2లో దేవసేన అసలు గెటప్‌ ఇలానే ఉంటుంది మరి. ఇప్పటికే పోస్టర్‌ చూసినవారు ఈ సంగతిని ఇట్టే చెప్పేస్తారు. మిల్కీ సడెన్‌ గా ఈ గెటప్‌ తో సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది అందరికీ.
Tags:    
  • VSOP movie 
  • VSOP trailer 
  • Arya 
  • tamanna 
  • telugu News 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS