• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నీహారిక.. మిస్టర్...

నీహారిక.. మిస్టర్ వెయిటింగ్!!

By - Tupaki Desk
Update: 2016-06-22 03:31 GMT
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ మూవీ ఓ సినిమాలో యాక్ట్ చేసి ఆరు నెలలు దాటిపోయింది. అప్పట్లో లోఫర్ రిలీజ్ తర్వాత క్రిష్ తో ఓ ప్రాజెక్టు అనుకోవడం, ఆగిపోవడం కారణంగా లేట్ అయింది. ఆ తర్వాత శ్రీనువైట్లతో సినిమా కన్ఫాం చేసినా.. ఇంకా ఆ మూవీ పట్టాలెక్కలేదు. టీమ్ అంతటికీ స్పెయిన్ వీసాలు రాకపోవడమే కారణంగా ఇప్పటివరకూ చెప్పారు. ఇప్పుడు హీరోతో సహా మొత్తం కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి వీసాలు వచ్చేసినా వరుణ్ తేజ్ మాత్రం ఇంకా స్పెయిన్ ఫ్లైట్ ఎక్కలేదు.

మెగాహీరో మిస్టర్ షూటింగ్ కు వెళ్లకపోవడానికి కారణం ఇప్పుడు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే టికెట్స్ బుకింగ్ తో అన్నీ అయిపోయినా.. కావాలనే ఆగాడట వరుణ్ తేజ్. ఈ నెల 24న తన సోదరి నీహారిక నటించిన మొదటి సినిమా ఒక మనసు విడుదల కానుండడంతో.. ఆ మూవీ కోసమే ఆగినట్లు సమాచారం. తన బ్రదర్ కోసం ఒక మనసును స్పెషల్ షో వేయించడం నీహారికకు పెద్ద మ్యాటర్ కాకపోయినా.. వరుణ్ ఆగడంలో మరో రీజన్ కూడా ఉందట.

తన సిస్టర్ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో.. ఫ్యాన్స్ ఎలా ఓన్ చేసుకుంటారో అనే ఆసక్తితో ఉన్నాడట వరుణ్ తేజ్. అందుకే ఆ ఫీల్ ని స్వయంగా ఫీలవ్వాలని ఫిక్స్ అయ్యాడట. ఒక మనసు రిలీజ్ అయ్యాక.. ఆ రిజల్ట్ ని చూసి సంతృప్తిగా స్పెయిన్ ఫ్లైట్ ఎక్కాలనే.. ఇప్పటికి తన ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడన్నది లేటెస్ట్ టాక్.


Tags:    
  • Varun Tej 
  • Niharika 
  • Oka Manasu Movie 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS