• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా ఎటాక్‌ కు పూరి తేదీ...

మెగా ఎటాక్‌ కు పూరి తేదీ ఫిక్సయ్యింది

By - Tupaki Desk
Update: 2015-10-26 16:42 GMT
కంచె హిట్ తో సక్సెస్ జోష్ లో ఉన్నాడు మెగావారసుడు వరుణ్ తేజ్. ఇదే ఊపులో ఇతగాడి నెక్ట్స్ మూవీ కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది. సూపర్ స్పీడ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్  దర్శకత్వంలో రూపొందుతున్న లోఫర్ మూవీకి.. షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయిపోయింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నాడు పూరి. నవంబర్ లో ఆడియా ఫంక్షన్ నిర్వహించి, డిసెంబర్ 18న రిలీజ్ డేట్ సెట్ చేయాలన్నది పూరి ఆలోచనగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కంచె సినిమాతో మాంచి ఊపు మీదున్న వరుణ్‌ తేజ్‌.. ఇప్పుడు మరోసారి ఒక పెద్ద హిట్టు కొట్టే ప్లానుతో ఉన్నట్లున్నాడు. ఇకపోతే ఇప్పుడు మెగా అభిమానులు ఆశిస్తున్నట్లు మనోడు ఫక్తు కమర్షియల్‌ సినిమాతో దూసుకొస్తున్నాడు. అసలే పూరి.. అంటే ఆ మాస్‌ ఎలిమెంట్స్‌ ఏ రేంజులో ఉంటాయో చూస్కోండి.

కొన్ని రకాల సజెషన్స్, ఈక్వషన్స్ తర్వాత ఈ మూవీ టైటిల్ ని మార్చే యోచన ఉంది పూరీకి. మా అమ్మ మహాలక్ష్మి అనే పేరు సెట్ చేస్తారనే టాక్ ఉన్నా.. పూరీ కానీ, వరుణ్ తేజ్ గానీ ఈ విషయాన్ని ఇప్పటివరకూ అనౌన్స్ చేయలేదు. వరుణ్ సరసన బాలీవుడ్ భామ దివ్య పటానీ హీరోయిన్ నటిస్తుండగా.. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
Tags:    
  • Varun Tej 
  • Puri Jagannath 
  • Loafer Movie 
  • Release Date 
  • Telugu News 
  • Telugu CInema News 
  • Tollywood 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS