• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్వీన్ ట్రైల‌ర్‌ పై...

క్వీన్ ట్రైల‌ర్‌ పై నట‌వార‌సుడేమ‌న్నాడు?

By - Tupaki Desk
Update: 2018-12-20 04:38 GMT
క్వీన్ కంగ‌న ఫైరింగ్ యాటిట్యూడ్ గురించి తెలిసిందే. న‌ట‌వార‌సుల(నెప్టోయిజం) పై టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతుంటుంది. ``న‌ట‌వార‌స‌త్వం లేనిదే బాలీవుడ్‌ లో రాణించ‌లేరు .. ఆడియెన్ అలాంటివాళ్ల‌ను అంగీక‌రించ‌రు!`` అన్న కామెంట్‌ పై కంగ‌న ఇదివ‌ర‌కూ ఓ రేంజులో ఫైర్ అయ్యింది. ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌ను ప‌రిశీలించండి. ఏ వార‌స‌త్వం లేకుండా వ‌చ్చి ఎదిగిన వాళ్ల‌ను మ‌ర్చిపోయారా? అంటూ ఫిరంగిలా విరుచుకుప‌డింది. దీంతో ఒక్క‌సారిగా న‌ట‌వార‌స ప్ర‌పంచం ఉలిక్కిప‌డింది.

హృతిక్ రోష‌న్- వ‌రుణ్ ధావ‌న్- క‌ర‌ణ్ జోహార్ అంత‌టి వాళ్లే గ‌జ‌గ‌జ‌లాడారు. వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో స‌త్తా చాటుతున్న కంగ‌న ర‌నౌత్ నెప్టోయిజం పై ఇప్ప‌టికీ అదే తీరుగా ప్ర‌వ‌ర్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కాంట్ర‌వ‌ర్శియ‌ల్ క్వీన్ న‌టిస్తున్న `మ‌ణిక‌ర్ణిక‌- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` చిత్రం రిలీజ్‌ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 25న మ‌ణిక‌ర్ణిక చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది కంగ‌న‌. నిన్న‌నే మ‌ణిక‌ర్ణిక‌ ట్రైల‌ర్ రిలీజైన సంగ‌తి తెలిసిందే.

ఈ ట్రైల‌ర్ గురించి మీ అభిప్రాయ‌మేంటి? అని న‌ట‌వార‌సుడు వ‌రుణ్ ధావ‌న్‌ ని ఓ అభిమాని సోష‌ల్ మీడియా ఇంట‌రాక్ష‌న్‌ లో అడిగాడు. మ‌ణిక‌ర్ణిక ట్రైల‌ర్‌ ని పొగ‌డ వ‌ద్ద‌ని క‌ర‌ణ్ జోహార్ అన్నారా? అని ప్ర‌శ్నించాడు అభిమాని. దానికి వ‌రుణ్ ధావ‌న్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఆన్స‌ర్ ఇచ్చాడు. ``నో అత‌డు అలా ఏం చెప్ప‌లేదు. ఆ ట్రైల‌ర్ నాకు బాగా న‌చ్చింది`` అని ట్వీట్ చేశాడు. న‌ట‌వార‌సుల్ని చెడామ‌డా తిట్టేసే కంగ‌న ట్రైల‌ర్‌ పై అత‌డు అలా పాజిటివ్ గా స్పందించ‌డం మెచ్చ‌ద‌గిన‌దే. మ‌న‌సులో ఎలాంటి క‌క్ష పెట్టుకోకుండా ధావ‌న్ బోయ్ బాగానే స్పందించాడు. మ‌రి కంగ‌న‌తో చీవాట్లు తిన్న క‌ర‌ణ్ జోహార్ ఏమ‌ని స్పందించాడో చూడాలి.

The tweet read, "Has Karan Johar told you to not praise #Man ..
No he’s not yaa I really loved it #varunsays


Tags:    
  • Varun Dhawan 
  • Manikarnika 
  • Karan Johar 
  • Telugu News 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS