• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర్జున్ రెడ్డికి కత్తెర...

అర్జున్ రెడ్డికి కత్తెర వేటు తప్పదట!!

By - Tupaki Desk
Update: 2018-09-21 07:03 GMT
'అర్జున్ రెడ్డి' ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కంటెంట్ వైజ్.. విజయ్ దేవరకొండ యాక్టింగ్ వైజ్ మాత్రమే కాదు.. సినిమా డ్యూరేషన్ కూడా అరాచకమే. అర్జున్ రెడ్డి విడుదల కు ముందు రెండు గంటల నుండి రెండున్నర గంటలు మధ్యలోనే అన్నీ సినిమాలు. రెండున్నర అంటేనే బెదిరిపోయే పరిస్థితి ఉన్నటైం లో మూడు గంటల ఆరు నిముషాలు అనగానే అందరికీ గుండె గుభేలుమంది.  కానీ సినిమా చూసి అందరూ ఆ నిడివి అవసరమేనని ఒప్పుకున్నారు అది వేరే విషయం.  కానీ 'అర్జున్ రెడ్డి' రీమేకుల డ్యూరేషన్ ఎలా ఉంది?

ఈ సినిమా తమిళంలో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ 'వర్మ'.   కొత్త హీరో దానికి తోడూ డెబ్యూ సినిమా కాబట్టి ల్యాగ్ అనిపించకుండా క్రిస్ప్ గా చేసే ప్రయత్నాలలో మేకర్స్ ఉన్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో 'వర్మ' సినిమా కు మూడు గంటల నిడివి మాత్రం ఉండదు. మరి రీమేక్ లో ఏ సీన్స్ కు కత్తెర వేటు పడుతుందో వేచి చూడాలి.  ఇప్పటికి 'వర్మ' ఫైనల్ రన్ టైమ్ లాక్ చేయలేదు గానీ మరి పూర్తిగా కుదించి 2.30 గంటలతో సరిపెడతారా లేదంటే జస్ట్ మూడు గంటలకు ఓ పది నిముషాలు తక్కువగా సరిపెట్టుకుంటారో తెలీదు.

ఇక 'వర్మ' షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది.  సెప్టెంబర్ 23 న ఆడియో ను ధృవ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నారట. ఈ సినిమాకు రాదన్ సంగీత దర్శకుడు.  మేఘ చౌదరి ఈ సినిమాలో షాలిని పాండే పాత్ర పోషిస్తోంది.
Tags:    
  • Varma 
  • Arjun Reddy REmake 
  • Telugu nEws 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS