• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఊర్వ‌శి వీడియో 500...

ఊర్వ‌శి వీడియో 500 మిలియ‌న్లు క్రాస్ చేస్తుంద‌ట‌

By - Tupaki Desk
Update: 2021-05-03 10:30 GMT
హేట్ స్టోరి 4 .. గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ లాంటి చిత్రాల‌తో ఊర్వ‌శి రౌతేలా యువ‌త‌రం హాట్ ఫేవరెట్ గా మారింది. బాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్ గా హ‌వా సాగిస్తోంది. ప్ర‌స్తుతం హిందీ చిత్ర‌సీమ‌తో పాటు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌పైనా దృష్టి సారించిన ఈ బ్యూటీ త‌దుప‌రి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప‌లో ఐటెమ్ నంబ‌ర్ లో క‌నిపించ‌నుంది.

రింగ రింగ రేంజులో దేవీశ్రీ ట్యూన్ ని రెడీ చేస్తున్నార‌న్న టాక్ వినిపించింది. ఊర్వ‌శి అందాల ట్రీట్ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేస్తుంద‌నే భావిస్తున్నారు. మ‌రోవైపు గోపిచంద్ చిత్రంలోనూ ఊర్వ‌శి స్పెష‌ల్ నంబ‌ర్ తో అల‌రించ‌నుంది.

తాజాగా టీసీరీస్ భూష‌ణ్ కుమార్ నిర్మించిన `దూబ్ గ‌యే` వీడియో ఆల్బ‌మ్ లో ఊర్వ‌శి న‌ర్తించింది. ఈ వీడియో రిలీజైన కేవ‌లం 24 గంట‌ల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్ 45 మిలియ‌న్ల వీక్ష‌ణ‌ల్ని అందుకుంది. ఈ వీడియో 500 మిలియ‌న్ల‌ను క్రాస్ చేస్తుంది అంటూ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్స్ కి ఊర్వ‌శి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ ఆనందాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గానూ షేర్ చేసింది.
Tags:    
  • urvashi rautela 
  • urvashi rautela movies 
  • urvashi rautela songs 
  • urvashi rautela 500 million 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS