• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఊరించే అందాలతో ఊపేస్తున్న...

ఊరించే అందాలతో ఊపేస్తున్న ఊర్వశి

By - Tupaki Desk
Update: 2020-03-26 23:30 GMT
ఊర్వశి రౌతేలా..నిత్యం వార్తల్లో ఉంటూ వెండితెరపై అందాల ఆరబోతతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఊర్వశి రౌతెలా గతంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో డేటింగ్‌ చేసినట్టు వార్తలొచ్చాయి. మళ్లీ ఈ మధ్య రిషభ్‌ పంత్‌ తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఈ అమ్మడు ఇప్పటికీ హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతూ ఉంది. ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇప్పటికే అక్కడ 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు ఈ భామకు. దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ రచ్చ చేస్తోంది.

బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌతేలాకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోలను చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. హాట్ పిక్స్‌తో ఫాలోవర్స్‌కు కిక్కిస్తూ ఉంటుంది. ఈమెకు 22.9మిలియన్ల మంది ఫాలోవర్స్ కేవలం ఇన్‌స్టాలోనే ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో ఊహించుకోండి. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ అప్లోడ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పింక్ టూ పీస్ బికినీలోంచి తన్నుకొస్తున్న అందాలు కుర్రకారుకి పిచ్చిక్కిస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత ఆ వేడి తట్టుకోవడం కూడా కష్టమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Urvashi Rautela 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS