• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈమె మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్...

ఈమె మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ది యూనివర్స్

By - Tupaki Desk
Update: 2018-05-29 04:16 GMT
బాలీవుడ్ లో ఇప్పుడంటే కాస్త జోరు తగ్గింది కానీ.. నిన్న మొన్నటివరకు ఎరోటిక్ సినిమాలు ఓ ఊపు ఊపాయి. అందులోనూ హేట్ స్టోరీ సినిమాలంటే ప్రేక్షకులకు మరీ మోజెక్కువే. అందుకే ఈ సిరీస్ లో నాలుగు సినిమాలొచ్చాయి. వీటిలో నాలుగో పార్టులో కొత్త భామ ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటించింది.

హేట్ స్టోరీ-4 బాక్సాఫీస్ ను ఆకట్టుకోకపోయినా ఊర్వశి అందాలు మాత్రం అభిమానులను పిచ్చిపిచ్చిగా ఆకట్టుకున్నాయి. ఇందులో ఊర్వశి అందాల ఆరబోత ఓ రేంజిలోనే ఉంటుంది. తాజాగా ఈ సెక్సీ భామకు ఓ గొప్ప బిరుదు దక్కింది. అది యంగ్ ఉమెన్స్ లో విశ్వంలోనే అత్యంత అందగత్తెగా ఊర్వశికి కిరీటం పెట్టేశారు. కాకపోతే ఇది అమెరికాలో అందాల పోటీల్లో గెలుచుకున్న బిరుదు కాదు. అండమాన్ నికోబార్ ప్రభుత్వంలోని టూరిజం డిపార్ట్ మెంట్ ఇచ్చిన టైటిల్. ఈ డిపార్ట్ మెంట్ రీసెంట్ గా ఆమెకు యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది యూనివర్స్ 2018 అనే టైటిల్ ఇచ్చింది.

దీంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోనే పూచే ఓ అరుదైన పుష్పానికి ఊర్వశి పేరు ఖాయం చేసేశారు. అసలు ఊర్వశి మన కళ్లముందు నిలుచుంటే దేవలోకం నుంచి ఊర్వశి నిజంగానే దిగొచ్చిందా అన్నంత అందంతో కట్టిపడేస్తుంది. ఆమె అందం చేసే మాయ అలాంటిది. అలాంటప్పుడు ఈ భామకు విశ్వసుందరి టైటిల్ ఇచ్చేయడం ఏమంత తప్పేమీగాదని చెప్పేయొచ్చు. 
Tags:    
  • Urvashi Rautela 
  • Youngest Most Beautiful Woman in the Universe 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS