• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంచలనం సృష్టించిన ఉపేంద్ర...

సంచలనం సృష్టించిన ఉపేంద్ర సినిమా..

By - Tupaki Desk
Update: 2015-08-20 07:41 GMT
క్రేజీ స్టార్ ఉపేంద్ర నటించి తెరకెక్కించిన తాజా చిత్రం 'ఉపేంద్ర 2'ని మన తెలుగు ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేస్కోలేదు గానీ కన్నడ నాట ఈ సినిమా ఇరగదీస్తుంది. శాండిల్ వుడ్ లో ప్రస్తుత రికార్డులను బద్దలుకొడుతూ ఎక్స్ట్రా షో లలో కూడా ప్రదర్శిమవుతుంది.

ఈ సిరీస్ మునుపటి భాగంలో ప్రతీ మనిషిలోని అహాన్ని ఉద్దేశించి 'నేను' అనే పాత్రతో చెలరేగిపోయిన ఉప్పీ ఈ వెర్షన్ లో అటువంటి ఆలోచనా లేకుండా బ్రతకడం ఎంతటి ముఖ్యమో 'నువ్వు' అనే పాత్ర ద్వారా తెలియజేశాడు. ఈ సినిమా ఎండింగ్ కాస్త తలతిక్కగా వున్నా ఎవరికి నచ్చిన వెర్షన్ వారు ఊహించుకుని సంతృప్తి పడుతున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా ఒక అరుదైన రికార్డుని నెలకొల్పింది. ప్రముఖ సినిమా సైట్ ఐ.ఎం.డి.బి లో 9. రేటింగ్ తో ఈ ఏడాది విడుదలైన సినిమాలలో అగ్రస్థానంలో నిలిచింది. 'థింకింగ్ ఈజ్ ఇంజురియాస్ టు హెల్త్' అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఒక వర్గం ప్రేక్షకులకు తెగ నచ్చేసినట్టు సమాచారం. ఎవరి పిచ్చి వాళ్ళది.. కాదనలేం కదా..
Tags:    
  • Upendra 
  • Uppendra 2 Movie 
  • Telugu NEws 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS