• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆస్కార్‌ స్టేజ్‌ పై మన...

ఆస్కార్‌ స్టేజ్‌ పై మన భీమ్‌ రామరాజు 'నాటు నాటు'

By - Tupaki Desk
Update: 2022-10-07 06:33 GMT
ఆర్ఆర్ఆర్ అభిమానుల యొక్క ఆస్కార్‌ అవార్డులు మళ్లీ చిగురించాయి. భారత్ తరపున  ఆస్కార్ కు అధికారికంగా ఎంట్రీ దక్కక పోవడంతో జక్కన్న టీమ్ నేరుగా జనరల్ కేటగిరీలో ఏకంగా 14 నామినేషన్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తోంది. అప్లై చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సమయంలోనే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 14 కేటగిరీల్లో కనీసం రెండు మూడు కేటగిరీల్లో అయినా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఆస్కార్‌ నామినేషన్స్ ను దక్కించుకుంటుంది అంటూ రాజమౌళి అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. ఆస్కార్‌ దక్కకున్నా కూడా నామినేషన్స్ లో ఉండటం పక్కా అన్నట్లుగా నమ్ముతున్నారు.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కి ఒక్క కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ దక్కినా కూడా అది అత్యంత గౌరవంగా చెప్పుకోవచ్చు. ఆస్కార్‌ అవార్డు ల రేసులో కనుక ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా నిలిస్తే ఆస్కార్‌ అవార్డులు ప్రధానోత్సవం చేసే స్టేజ్ పై మన రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లు నాటు నాటు పాటకి డాన్స్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

సినిమా నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.. ప్రశంసలు అందుకుంది. అందుకే ఆస్కార్‌ అవార్డుల రేసులో ఈ సినిమా నామినేషన్స్ ను దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి..

అదే జరిగితే అల్లూరి కొమురం భీమ్‌ లు ఆస్కార్‌ వేదిక పై నాటు స్టెప్స్ తో అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodFilm 
  • RRRMovie 
  • PanIndiaFilm 
  • YoungTigerNTR 
  • RamCharan 
  • OscarAwardForRRR 
  • SSRajamouli 
  • KomaramBheem 
  • AlluriRamaraju 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS