• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  NTR 30: సడన్ గా ఉప్పెన...

NTR 30: సడన్ గా ఉప్పెన పాప అంటారేంటి?

By - Tupaki Desk
Update: 2022-10-12 13:30 GMT
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఎప్పుడు సినిమా మొదలుపెడతాడో తెలియదు కానీ ఆ సినిమా మొదలయ్యే వరకు అనేక రకాల రూమర్స్ మాత్రం వైరల్ అవుతుంటాయి అని అనిపిస్తోంది. ఇప్పటికి ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారు అని.. అసలు మొదట అనుకున్న కథ కాదు అని.. జూనియర్ ఎన్టీఆర్ మరో కథను ఓకే చేసినట్లు ఇప్పటికే అనేక రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే అలాంటి రూమర్స్ ఎన్ని వైరల్ అవుతున్నా కూడా చిత్ర యూనిట్ ఇంతవరకు ఒక్క క్లారిటీ కూడా ఇచ్చింది లేదు. అసలు ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది అనే విషయంలో కనీసం క్లారిటీ ఇచ్చినా బాగుండు అని అభిమానుల నుంచి కూడా ఒక డిమాండ్ అయితే వస్తోంది. ఇక ఇప్పుడు సడన్ గా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి పేరు కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నట్లు మరొక రూమర్ వైరల్ గా మారింది.

అయితే మొదట ఆమె ఎన్టీఆర్ తో నటించడానికి ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత కథ నచ్చకపోవడంతో మళ్లీ వెంటనే రిజెక్ట్ చేసినట్లుగా కూడా సోషల్ మీడియాలో ఓ వర్గం వారు తీవ్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు.

అయితే ఇది ఫ్యాన్స్ వార్ లో భాగంగానే ప్రచారం చేసింది అని తెలుస్తోంది. నిజానికి అసలు ఎన్టీఆర్ సినిమాకు ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు ఆప్షన్స్ లో ఉన్నాయి. దాదాపు అందులో అందరూ కూడా నటించేందుకు రెడీ గానే ఉన్నారు.

ముఖ్యంగా ఇటీవల రష్మిక మందన్న కూడా ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు క్లారిటీ ఇచ్చింది. ఇక మరొక హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు ఫైనల్ చేయాల్సి ఉంది. కానీ కృతి షెట్టి ని మాత్రం అసలు చిత్ర యూనిట్ సభ్యులు ఏమాత్రం కలవలేదు అని తెలుస్తోంది.

ఇక ఫ్యాన్ వార్ లో భాగంగా అయితే ఇలాంటి ప్రచారాలు ఓ వర్గం వారిని కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయి. ఇలాంటి రూమర్స్ వైరల్ కాకముందే చిత్ర యూనిట్ సభ్యులు సినిమాపై ఏదో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • DirectorKoratalaShiva 
  • TollywoodFilms 
  • NTR30Film 
  • YoungTigerNTR 
  • FilmIndustry 
  • KoratalaNTR30 
  • KrithiShetty 
  • RashmikaMandanna 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS