• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దోమకొండలో ఉపాసన...

దోమకొండలో ఉపాసన ఇరగదీస్తోంది

By - Tupaki Desk
Update: 2017-08-16 09:38 GMT
ఇప్పుడు తెలుగు స్టార్ వైఫ్స్ లో ఉపాసన కామినేని కి  ఉన్న స్థానం ప్రత్యేకం అనే చెప్పాలి. అంటే కేవలం రామ్ చరణ్‌ ను చేసుకోవడం గానే పాపులార్టి వచ్చింది అనే దానికంటే.. ఆమె అపోలో వారసురాలిగా అలాగే తన తండ్రి తరుపున చూసుకుంటున్న దోమకొండ కోట మరియు సంస్థానం వారి అమ్మాయిగా చాలా పేరు ప్రఖ్యాతులే పొందింది. ఇప్పుడు దోమకొండలో ఉంటూ.. ఏం చేస్తోందో చూద్దాం పదండి.

నిజానికి ఉపాసన ఈ మధ్యనే బాగా వెయిట్ తగ్గిపోయింది. తను అలా ఎలా తగ్గిందో చెబుతూ.. ఇప్పుడు ఒక వారం నుండి ఆన్ లైన్లో రోజూ వర్కవుట్స్ గురించి ఆ వీడియోల రూపంలో ట్రైనింగ్ ఇస్తోంది. అయితే నిన్న స్వాతంత్ర్యదినోత్సవం కావడంతో దోమకొండ వెళ్ళి.. అక్కడ తన 90 ఏళ్ళ తాతగారితో జండా వందనం చేయించింది. ఆ తరువాత అక్కడి ఆడపడుచులకు గృహిణులకు అసలు ఎలాంటి వర్కవుట్ చేస్తే వారు ఆరోగ్యంగా ఉంటారో చెప్పి.. వర్కవుట్ చేయడానికి వారందరికీ షూస్ ఫ్రీగా ఇచ్చి.. వారికి ట్రైనింగ్ ఇస్తోంది. ఇదంతా కూడా కేవలం సేవా కార్యక్రమమే. ఇలా ఇరగదీస్తూ సినిమా లవ్వర్స్ మనస్సు కూడా దోచుకుంటోంది ఉపాసన.

ప్రస్తుతం రామ్ చరణ్‌ హైదరాబాద్ లో రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి.. ఉపాసన వర్కువుట్స్ లో మనోడు మిస్సవుతున్నాడట. ఏదో ఒక రోజు ఒక వీడియోలో మనకు రామ్ చరణ్‌ కూడా ఉపాసన కోసం విచ్చేసి వర్కవుట్ టిప్స్ ఇస్తాడటలే. అది సంగతి.

Full View
Tags:    
  • Upasana Konidela 
  • #TransformUrself 
  • Housewives 
  • Domakonda 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS