• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ తరఫున ఉపాసన...

చరణ్ తరఫున ఉపాసన వెళ్లిందిలే

By - Tupaki Desk
Update: 2016-12-12 06:09 GMT
అక్కినేని అఖిల్-శ్రేయా భూపాల్ ల నిశ్చితార్ధ వేడుక తాజాగా పూర్తయిన విషయం అందరికీ తెలుసు. ఇరు కుటుంబాలు ఎన్నో ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. సాధారణంగా ఇలాంటి సెలబ్రిటీ ఈవెంట్స్ మీడియా హంగామాతో ఉంటాయ్ కానీ.. అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఈ సారి ప్రైవేటు కార్యక్రమం మాదిరిగానే పూర్తి చేశారు.

అక్కినేని-జీవీకే కుటుంబ సభ్యులు అందరినీ ఈ ఎంగేజ్మెంట్ కు పిలిచినా.. సినిమా రంగం నుంచి అతి కొద్ది మందే హాజరయ్యారు. ఇంకా చెప్పాలంటే.. టాలీవుడ్ లో ఒక్కో ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరే ఈ ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. ప్రభాస్.. నితిన్.. రానా.. మంచు లక్ష్మి.. ఇలా అన్నమాట. ఇక మెగా ఫ్యామిలీ నుంచి అయితే.. రామ్ చరణ్ భార్య ఉపాసన అఖిల్-శ్రేయా భూపాల్ ల నిశ్చితార్ధంలో పాల్గొంది. అలంకరణ సమయంలో ఉపాసన-శ్రేయాలు కలిసి బోలెడంత హంగామా చేసేశారట.

ఈ ఎంగేజ్మెంట్ కు వచ్చిన సినిమావాళ్లంతా యంగ్ జనరేషన్ కావడం గమనించాలి. ప్రస్తుతం చరణ్ యూఎస్ టూర్ లో ఉండడంతో.. అతని తరఫున ఉపాసన అటెండ్ అయ్యి ఆ లోటు లేకుండా చేసిందన్న మాట.
Tags:    
  • Upasana Konidela 
  • Akhil 
  • Shriya Bhupal Engagement 
  • Telugu News 
  • telugu Cinema News 
  • Tollywood 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS