• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అరవింద సమేత ఐదో పాట,...

అరవింద సమేత ఐదో పాట, కాని..!

By - Tupaki Desk
Update: 2018-10-15 10:12 GMT
ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ ‘అరవింద సమేత’ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ ను దక్కించుకుని దసరా సెలవులను ఫుల్‌ గా యూజ్‌ చేసుకుంటూ రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తోంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకోవడంతో పాటు, కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ ను రాబట్టిన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రానికి రిపీట్‌ ఆడియన్స్‌ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.

స్టార్‌ హీరోల సినిమాలకు కొన్ని సీన్స్‌ లేదా ఏదైనా పాటను రెండవ వారంలో యాడ్‌ చేయడం చాలా కామన్‌ గా చూస్తూ ఉంటాం. తాజాగా అరవింద సమేత చిత్రం కు చాలా రోజులుగా ఆసక్తి రేపుతున్న అయిదవ పాటను జాయిన్‌ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. సినిమా కోసం అయిదు పాటలు సిద్దం చేసినా కూడా చివరి నిమిషంలో అయిదవ పాటను తొలగించినట్లుగా ప్రచారం జరుగుతుంది. తమన్‌ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాజాగా అరవింద సమేత చిత్రంలో అయిద పాటను చేర్చబోతున్నామని, కాని ఆ పాట రెగ్యులర్‌ కమర్షియల్‌ సాంగ్‌ కాదని, ఒక బిగ్‌ సాంగ్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేశారు.

పెంచల్‌ దాస్‌ రాసిన రెడ్డమ్మ తల్లి... అనే బిట్‌ సాంగ్‌ ను నేటి నుండి సినిమాతో యాడ్‌ చేయబోతున్నారు. ఈ సాంగ్‌ ను స్వయంగా పెంచల్‌ దాస్‌ రాయడంతో పాటు పాడినట్లుగా తెలుస్తోంది. పెంచల్‌ దాస్‌ బిట్‌ సాంగ్‌ సినిమాకు ఖచ్చితంగా ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు. సినిమాకు రెండవ వారంలో కొన్ని కీలక సన్నివేశాలను కూడా యాడ్‌ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పటికే సినిమా 100 కోట్లను దాటేసింది. కొత్త సీన్స్‌ యాడ్‌ చేస్తే మరింతగా కలెక్షన్స్‌ జోరు కనిపిస్తుందని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Unreleased Song 
  • Aravinda Sametha 
  • Telugu News 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS