• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెగ వాడేస్తోన్న తెలంగాణ...

తెగ వాడేస్తోన్న తెలంగాణ ఆర్టీసీ.. ఈసారి మహేష్ వంతు

By - Tupaki Desk
Update: 2021-12-26 23:30 GMT
అక్రమార్కుల సింహస్వప్నంలా మారి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న సజ్జనార్.. తన బాధ్యత మారినా.. తన స్టైల్ మార్క్ మాత్రం మారడం లేదు. ఆర్టీసీ ఎండీగా సజ్జనరాల్ నియమితులైన తర్వాత ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.

ఇప్పటికే బస్సులపై ప్రకటనలు తొలగించాలని.. పెళ్లి బస్సులకు రాయితీతోపాటు, వివాహ జంటలకు బహుమతులు ఇవ్వడం లాంటి నిర్ణయాలతో ఆర్టీసీని లాబాల పాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. ఇక ఆర్టీసీని ఎక్కువమంది ప్రయాణికులకు చేరువ చేసే క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా వదలడం లేదు.

ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు రకాల మీమ్స్ ను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

సంక్రాంతి పండుగకు గాను సొంతూళ్లకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులనే ఉపయోగించుకోవాలంటూ ఓ మీమ్ ను రూపొందించారు. ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పేందుకు టీఎస్ ఆర్టీసీ హీరో మహేష్ బాబు డైలాగ్ ను వాడుకున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్, ఫృథ్వీరాజ్ ల మధ్య జరిగిన సంభాషనను మీమ్ గా మార్చేశారు. సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీలో టికెట్ బుక్ చేసుకొని తక్కువ ధరతో భద్రతతో కూడిన ప్రయాణం చేసేయ్ అని మహేష్ చెప్పినట్టుగా మీమ్ రూపొందించారు. ప్రస్తుతం సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ ట్వీట్ వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు ఆర్టీసీ ప్రమోషన్ చూసి ఫిదా అవుతున్నారు.


Tags:    
  • TSRTC 
  • Telangana Government 
  • Telangana 
  • Sajjanar 
  • Mahesh Babu 
  • Mahesh Babu Dialogue 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS